South Central Railway Jobs 2025:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) వారు South Central రైల్వే పరిధిలో గ్రూప్ డి నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం 2352 పోస్టులు భర్తీ చేస్తున్నారు. కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు. వయస్సు 18 నుండి 36 మధ్య వయస్సు ఉండాలి. సొంత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారికి ప్రభుత్వ ఉద్యోగాలు మంచి అవకాశం నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి South Central రైల్వే ఉద్యోగ సమాచారం మీ వాట్సాప్ లో రోజు పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఆంధ్ర బ్యాంకులో 2691 ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 23 జనవరి 2025
- ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 1 మార్చ్ 2025
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ South Central రైల్వే వారు విడుదల చేశారు ఇందులో Group D పోస్టులు 2352 భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి 10 వ తరగతి అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు మన సొంత రాష్ట్రంలో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు.
🔥ఇంటర్ అర్హత తో సచివాలయం జాబ్స్
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 36 సంవత్సరాలు వయసు ఉన్నవారు అర్హులు. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
ఈ ఉద్యోగానికి మీరు ఎంపికైతే అన్నీ అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి జీతం 32,000/- వరకు రావడం జరుగుతుంది ఇవి కేంద్ర ప్రభుత్వ రైల్వే పర్మనెంట్ ఉద్యోగాలు.
🔥పరీక్ష లేకుండా 1765 పోస్టులు భర్తీ
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి OC మరియు OBC అభ్యర్థులు 500/- రూపాయలు ఫీజు. SC, ST, PWD మరియు మహిళ అభ్యర్థులు 250/- రూపాయలు ఫీజు చెల్లించాలి పరీక్షకు హాజరు అయితే ఈ ఫీజు రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మరియు శారీరక సామర్థ్య పరీక్షలు (PET) నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగం ఇస్తారు.
పరీక్ష విధానం:
ఈ ఉద్యోగాలకు 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు మొత్తం 90 నిమిషాల సమయం ఉంటుంది ఒక తప్పు ప్రశ్నకు ⅓ వంతు మార్కులు తగ్గిస్తారు. ఒకటే రాత పరీక్ష(CBT) నిర్వహించి ఉద్యోగం ఇస్తారు.
🔥AP లో ఫీల్డ్ డేట కలెక్టర్ జాబ్స్
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు దరఖాస్తులు లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. అర్హత ఉన్న అభ్యర్థులు మార్చ్ 1 వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి South Central రైల్వే ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “సికింద్రాబాద్ రైల్వే లో 2352 పోస్టులు భర్తీ | South Central Railway Jobs 2025 | Latest Railway Jobs Telugu”