SSC Officer Recruitment 2025:
ఇండియన్ నేవీ నుండి షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ (SSC) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం 270 పోస్టులు ఇందులో ఉన్నాయి. భారీ జీతంతో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి SSC Officer ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన నా లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 8 ఫిబ్రవరి 2025 నుండి 25 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఇండియన్ నేవీ నుండి షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ (SSC) విడుదల చేశారు ఇందులో 270 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు 60 శాతం మార్పులతో బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఇందులోనే లాజిస్టిక్స్ ఉద్యోగాలు ఉన్నాయి వాటికి ఎంబీఏ లేదా బీఎస్సీ లేదా బీకాం చేసిన వారు అర్హులు.
దరఖాస్తు రుసుము:
ఎవరికి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
వయస్సు:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు వయసు ఉన్నవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
మీరు ఈ ఉద్యోగానికి ఎంపికైతే భారీ జీతం లభిస్తుంది. మొదటి నెల నుండి అన్ని అలవెన్స్ మరియు బెనిఫిట్స్ కలిపి ఒక లక్ష పది వేలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ మరియు మెడికల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే ఆన్లైన్ ద్వారా ఎటువంటి ఫీజు లేకుండా దరఖాస్తు చేయండి.
ఇటువంటి SSC Officer ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.