Supervisor jobs: విమానాశ్రయంలో సూపర్వైజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 

Supervisor jobs in Airports:

అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్ వారు సూపర్వైజర్ సెక్యూరిటీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ పోస్టులకు స్టార్టింగ్ జీతం 30,506 రూపాయలు లభిస్తుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి గరిష్ట బయోపరిమితి 35 సంవత్సరాల వరకు అర్హులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Airport Supervisor ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి పైన ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. 

🔥పోస్టల్ శాఖలో ఇంటి నుండి పని

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయడానికి 30 జూన్ 2025 నుండి 17 జూలై 2025 వరకు అవకాశం ఉంది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్ వారు విడుదల చేశారు ఇందులో సూపర్వైజర్ సెక్యూరిటీ ఖాళీలు భర్తీ చేస్తున్నారు మొత్తం 95 పోస్టులు ఉన్నాయి.

విద్యా అర్హత:

మీరు సూపర్వైజర్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేయవచ్చు స్థానిక భాష మాట్లాడటం తెలిసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.

వయస్సు:

దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

🔥రైల్వే శాఖలో 6500 ఉద్యోగాలు భర్తీ

జీతం & ఫీజు వివరాలు: 

మీరు ఈ పోస్టులకు ఎంపికైతే అన్నీ అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కలిపి 30,506 లభిస్తుంది జీతం. దరఖాస్తు చేయుటకు మహిళలు ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు మిగిలిన అభ్యర్థులు 1000 రూపాయలు ఫీజు చెల్లించాలి.

ఎంపిక విధానం: 

సూపర్వైజర్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధిస్తే డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

Supervisor jobs in Airports

దరఖాస్తు విధానం: 

నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది అర్హులు పూర్తి వివరాలు చూసిన తర్వాత ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group 

Notification PDF 

Apply Online

ఇటువంటి Airport Supervisor ఉద్యోగ సమాచారం రోజు పొందాలంటే మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!