TCS లో ఒక లక్ష జాబ్స్ నియమకం | TCS Recruitment 2024 | Latest WFH Jobs Telugu

ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు TCS Recruitment 2024 ద్వారా. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు,ఎంపిక విధానం,అప్లై విధానం పూర్తి వివరాలు చూసి అప్లై చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TCS Recruitment 2024 Details:

Organisation TCS
Post NameENGINEER
Total vacancies 1 LAKH
Applyonline 
Start date15 August 2024
End date 25 Sept 2024
Official WebsiteGiven Below.

Company & Job Details: 

ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన TCS విడుదల చేయడం జరిగినది ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

TCS

Age:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ

Content Writing WFH Jobs విడుదల 

Education Details:

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే డిగ్రీ పాస్ విద్యార్హత ఉంటే సరిపోతుంది.ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ  ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.

TCS Recruitment 2024 Skills:

  • డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి
  • ఒకే రాత పరీక్ష ద్వారా ఉద్యోగాలు భర్తీ
  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 
  • ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు

Rolls & Responsibilities:

ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ TCS సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేసే ఉద్యోగాలు మనం చేయాల్సి ఉంటుంది.

Salary:

ఈ TCS Recruitment 2024 ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి జీతం 30,000/- వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.

Selection Process:

 ఈ TCS Recruitment 2024 ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.

  • అప్లై ఆన్లైన్ 
  • ఇంటర్వ్యూ 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 
  • అపాయింట్మెంట్ ఆర్డర్

Apply Process:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.

APPLY NOW

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!