TS Notifications Update:
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నారు ఇందులో భాగంగా 27 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారు ఇందులో వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు ఏ విధంగా పరీక్షలు నిర్వహించాలి వాటికి సంబంధించి క్వాలిఫికేషన్, సిలబస్ మొదలైన వివరాలు ప్రభుత్వం చర్చలు నిర్వహిస్తోంది త్వరలో ఈ నోటిఫికేషన్ అన్ని రీ షెడ్యూల్ చేసి వాటిని పూర్తి చేయాలని అనుకుంటున్నారు ఏ నోటిఫికేషన్లు విడుదల చేస్తారు ఎలా భర్తీ చేస్తారు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటువంటి TS Notifications సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైనున్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥హాస్టల్ వార్డెన్ బంపర్ నోటిఫికేషన్ విడుదల
ఉద్యోగాలు, వాటి వివరాలు:
ఈ 27 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా 14000 పోలీస్ ఖాళీలు, ఇంజనీర్ పోస్టులు 2000, గ్రూప్ 3 మరియు 4 వెయ్యి పోస్టులు, డైరెక్టర్ రిక్రూట్మెంట్ కింద 7 వేల GPO పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ మరియు సిలబస్ వివరాలు పరిశీలిస్తున్నారు గ్రూప్ 3 మరియు 4 ఉద్యోగాలకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న నేపథ్యంలో రెండిటికి ఒకటే పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు.
నోటిఫికేషన్ ఎప్పుడు..?
ఈ 27 వేల ఉద్యోగాలు సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుంది ఆ సమయంలో ఏ నోటిఫికేషన్ ఏ తేదీన విడుదల చేస్తారు ఎప్పుడు పూర్తి చేస్తారు అనే సమాచారం తెలియజేస్తారు కావున అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కొరకు ఇప్పటి నుండే సిద్ధం అవ్వండి.
ఇటువంటి తెలంగాణ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి
1 thought on “TS Notifications: రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ”