TTD SVIMS Recruitment 2025:
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కు సంబంధించిన SVIMS లో డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది వయస్సు 18 నుండి 42 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేయుటకు అర్హులు. ఫిబ్రవరి 3 వ తేది నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయకండి.
ఇటువంటి TTD ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥గ్రామ సచివాలయం ఉద్యోగులకు శుభవార్త
ముఖ్యమైన తేదీలు:
ఫిబ్రవరి 3 వ తేదీ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కమిటీ హాల్ లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ TTD కు సంబంధించిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారు విడుదల చేశారు ఇందులో డ్రైవర్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
🔥AP లో NHM ద్వారా ఉద్యోగాలు భర్తీ.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి. బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఇవ్వడం జరిగింది.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి పదవ తరగతి అర్హతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు అర్హులు. డ్రైవింగ్ అనుభవం రెండు సంవత్సరాలు ఉండాలి.
🔥కరెంట్ ఆఫీసుల్లో 475 ఉద్యోగాలు భర్తీ
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టుకు ఎంపికైతే జీతం మొదటి నెల్ నుండి 27,500/- రావడం జరుగుతుంది ఇతర ఎటువంటి అలవెన్సెస్ ఉండవు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం మీ విద్యా అర్హత మరియు డాక్యుమెంట్స్ పరిశీలించి ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు తిరుపతిలోని SVIMS లో పనిచేయాలి.
కావలసిన సర్టిఫికెట్స్:
ఇంటర్వ్యూ వెళ్లే సమయంలో క్రింద తెలిపిన పత్రాలు తీసుకొని వెళ్ళండి.
- అప్లికేషన్ ఫారం
- 10th సర్టిఫికెట్
- కుల దృవీకరణ పత్రం
- వయస్సు ఆధారిత పత్రం
- డ్రైవింగ్ లైసెన్స్
🔥రైల్వేలో 1104 ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
మీరు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించకుండా దరఖాస్తు చేయకుండా నేరుగా ఇంటర్వ్యూ హాజరైతే సరిపోతుంది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి TTD ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “TTD లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ | TTD SVIMS Recruitment 2025 ”