Uber Visakhapatnam Jobs 2025:
ప్రముఖ Uber సంస్థలు Support Operations స్పెషలిస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ సంస్థ విశాఖపట్నంలో ఉంది కనీసం 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయడానికి అర్హులు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది. తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి Uber ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥SBI లో గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్
ముఖ్యమైన తేదీ:
దరఖాస్తు చేయుటకు మార్చ్ 5 వ తేదీ వరకు అవకాశం ఉంది అర్హులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Uber సంస్థ విడుదల చేయడం జరిగింది ఇందులో Support Operations ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥పార్ట్ టైం ఇంటి నుండి పని చేసే జాబ్స్
కనీస అర్హత:
- వారానికి 40 గంటలు పని చేయాలి అంటే వారానికి ఐదు రోజులు పని ఉంటుంది రెండు రోజులు సెలవు.
- ఇంగ్లీష్ మాట్లాడడం చదవడం తెలిసి ఉండాలి.
- కష్టపడి పని చేసేవారు కావాలని నోటిఫికేషన్ లో తెలియజేయడం జరిగింది.
- ఎటువంటి కోడింగ్ తెలియాల్సిన అవసరం లేదు.
- ఛాలెంజింగ్ మరియు టార్గెట్ వాతావరణం లో పనిచేసే అనుభవం ఉండాలి.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు మీరు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 25,000/- వరకు లభిస్తుంది ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
వయస్సు:
దరఖాస్తు చేయటం కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు గరిష్టంగా ఎంత వయసు ఉన్నా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు ఆన్లైన్ దరఖాస్తుల క్రింద ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.
ఇటువంటి Uber ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “Uber సంస్థలో విశాఖపట్నంలో జాబ్స్ | Uber Visakhapatnam Jobs 2025 | Fresher Jobs Telugu ”