10th Govt Jobs in Telugu:
పదవ తరగతి అర్హత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ ప్రభుత్వ శాఖల్లో 52, 544 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకొని ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోండి.
ఇందులో SSC MTS శాఖలో 8326 ఉద్యోగ ఖాళీలో ఉన్నాయి అలాగే పోస్టల్ జిడిఎస్ 44,228 ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత,పరీక్ష విధానం పూర్తి వివరాలను ఇవ్వడం జరిగింది తెలుసుకొని అప్లై చేసుకోండి.
ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group
10th Govt Jobs in Telugu Details:
మొదటగా SSC MTS ఉద్యోగాల వివరాలు ఒకసారి పరిశీలిస్తే ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించి భర్తీ చేస్తున్నారు.
SSC MTS Details:
📌ఉద్యోగ భర్తీ సంస్థ: స్టాఫ్ సెలక్షన్ కమిషన్
📌 మొత్తం ఉద్యోగాల సంఖ్య: 8326
📌పరీక్ష విధానం: రాత పరీక్ష తెలుగులో నిర్వహిస్తారు
📌పోస్టింగ్: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పని చేయవచ్చు
📌 విద్యార్హత: 10th పాస్ చాలు
📌వయస్సు: 18 నుండి 27(SC,ST – 5 YEARS. OBC- 3 years)
📌అప్లై చివరి తేది:31 జూలై 2024
📌అప్లై ఫీజు:sc,st, మహిళలు,PWD వారికి ఉచితం మిగిలిన వారికి 100 రూపాయలు
📌నోటిఫికేషన్ అప్లై లింక్ ఇక్కడ
పోస్టల్ GDS Full Details:
📌ఉద్యోగ భర్తీ సంస్థ: ఇండియా పోస్ట్
📌 మొత్తం ఉద్యోగాల సంఖ్య: 44,228
📌పరీక్ష విధానం: పరీక్ష నిర్వహించారు 10th మెరిట్ చాలు
📌పోస్టింగ్: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పని చేయవచ్చు
📌 విద్యార్హత: 10th పాస్ చాలు
📌వయస్సు: 18 నుండి 40(SC,ST – 5 YEARS. OBC- 3 years)
📌అప్లై చివరి తేది:05 ఆగస్టు 2024
📌అప్లై ఫీజు:sc,st, మహిళలు,PWD వారికి ఉచితం మిగిలిన వారికి 100 రూపాయలు
📌నోటిఫికేషన్ అప్లై లింక్ ఇక్కడ
ఈ 10th Govt Jobs in Telugu రెండు ఉద్యోగాల సమాచారం తెలపడం జరిగినది 10వ తరగతి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ,పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
Job reqement