Court Assistant Jobs 2026: సుప్రీంకోర్టులో అసిస్టెంట్ ఉద్యోగాలు 2026 | Court Jobs

Supreme Court Assistant Jobs 2026:

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిగ్రీ అభ్యర్థులకు శుభవార్త. భారత సుప్రీంకోర్టులో Court Assistant ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంది. ఇవి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు వీటికి సంబంధించి పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ సమాచారం కింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవాడు తప్పనిసరిగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Court Assistant ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥ఇతర ప్రభుత్వ ఉద్యోగ సమాచారం 

విద్యార్హత:

ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, ఆంగ్ల టైపింగ్ నైపుణ్యం వంటి అదనపు అర్హతలు కూడా అవసరం కావచ్చు. పూర్తి విద్యార్హతలు, మార్కుల శాతం, అనుభవం తదితర నిబంధనల కోసం అధికారిక నోటిఫికేషన్ ను చదవాలి.

వయోపరిమితి:

సంబంధిత నియామక సమాచారం ప్రకారం అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు ఓబిసి వారికి మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

జీతం వివరాలు:

Court Assistant పోస్టుకు పే లెవల్ 6 ప్రకారం ప్రాథమిక వేతనం నెలకు ₹35,400గా పేర్కొనబడింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించే అలవెన్సులు కలిపి జీతం 80,000/- వరకు రావడం జరుగుతుంది.

ఎంపిక విధానం:

అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియలో ఈ దశలు ఉండవచ్చు

1. ఆబ్జెక్టివ్ రాత పరీక్ష

2. కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్ష

3. ఆంగ్ల టైపింగ్ పరీక్ష

4. డిస్క్రిప్టివ్ పరీక్ష

5. ధ్రువపత్రాల పరిశీలన

6. ఇంటర్వ్యూ లేదా ఇతర నిర్ణీత ఎంపిక దశలు

అన్ని దశలు, పరీక్షల మార్కులు, అర్హత ప్రమాణాలు కోసం అధికారిక నోటిఫికేషన్ ను పరిశీలించండి.

దరఖాస్తు రుసుము:

జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు 1500 రూపాయలు చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు 750 చెల్లించి దరఖాస్తు చేయవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయడానికి 20 అక్టోబర్ 2026 నుండి 10 నవంబర్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

Supreme Court Assistant Jobs 2026

ఎలా దరఖాస్తు చేయాలి?

1. సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

2. Recruitment విభాగంలో Court Assistant నియామక ప్రకటనను తెరవండి.

3. అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చదవండి.

4. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ద్వారా నమోదు చేసుకోండి.

5. అవసరమైన వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేయండి.

6. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి.

7. వర్తించే దరఖాస్తు రుసుమును చెల్లించండి.

ముఖ్యమైన లింకులు:

Notification PDF: https://g03.tcsion.com//per/g03/pub/726/EForms/image/ImageDocUpload/71161/7/7401675987.pdf

Apply Link: https://cdn3.digialm.com/EForms/configuredHtml/32912/102864/14v7jBxcoPI08LH2vw/Index.html

ఇలాంటి తాజా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం Jobsguruvu.com వెబ్సైట్ ను సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!