Phonepe Recruitment 2024 జాబ్స్ విడుదల చేశారు ఇందులో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
Hello ఫ్రెండ్స్ ప్రముఖ సంస్థ Phonepe ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది.
ఇటువంటి ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి.Join Telegram Group
Phonepe Recruitment 2024:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాము అన్ని చదివి తెలుసుకున్న తరువాత ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
Company Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Phonepe విడుదల చేయడం జరిగినది ఇందులో స్పెషలిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి.ఈ ఉద్యోగాలకు ఇంటి నుండి పని చేసే సౌలభ్యం కల్పిస్తున్నారు.
Age:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
12th పాస్ అర్హత తో ఇంటి నుండి పని
10th అర్హత తో ఇంటి నుండి పని చేయండి
పర్మనెంట్ ఇంటి నుండి పని చేసే జాబ్స్
AP లో కొత్త ఉద్యోగాలు విడుదల చేశారు
Education Details:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.
Phonepe Recruitment 2024 Skills:
- కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
- వెర్బల్ & written స్కిల్స్ ఉండాలి
- Ads గురుంచి తెలిసి ఉండాలి
Rolls & Responsibilities:
ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ Phonepe లో స్పెషలిస్ట్ గా పని చెయ్యాలి ఇంటి నుండి పని ఉంటుంది.
Salary:
ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల ట్రైనింగ్ నుండి జీతం 38,000 /- వరకు లభించడం జరుగుతుంది.వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.
Selection Process:
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- అప్లై చేసుకోండి
- పరీక్ష
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Apply Process:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు