Mumbai Port Authority Jobs 2026: చాలా రోజులకు మంచి జీతం 95,000/- తో ఉద్యోగం

Mumbai Port Authority Jobs 2026:

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముంబై పోర్ట్ అథారిటీ (Mumbai Port Authority) నుంచి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. Advertisement No. DR-20 ద్వారా Class-I మరియు Class-II కేటగిరి లో మొత్తం 25 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు 29 సెప్టెంబర్ 2026 నుంచి 28 అక్టోబర్ 2026 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు ముంబై పోర్ట్ అథారిటీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Mumbai Port Authority ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు

ఉద్యోగాల వివరాలు:

పోస్టు పేరు| పోస్టులు| జీతం

1.Assistant Executive Engineer (Civil)| 5| ₹50,000–₹1,60,000

2.Executive Engineer (Civil)| 13| ₹50,000–₹1,60,000

3.Dy. Materials Manager| 1| ₹50,000–₹1,60,000

4.Executive Engineer (Telecom/Electronics)| 1| ₹50,000–₹1,60,000

5.Accounts Officer Gr. I| 1| ₹50,000–₹1,60,000

6.Assistant Traffic Manager Gr. I| 1| ₹50,000–₹1,60,000

7.Assistant Estate Manager Gr. I| 2| ₹50,000–₹1,60,000

8.Assistant Security Officer| 1| ₹40,000–₹1,40,000

మొత్తం ఖాళీలు: 25 పోస్టులు.

జీతం వివరాలు:

Mumbai Port Authority Class-I పోస్టులకు ₹50,000–₹1,60,000 పే స్కేల్ ఉంది. ముంబై పోర్ట్ అథారిటీ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం నెలవారీ జీతం సుమారు ₹94,500 వరకు ఉంటాయి. క్వార్టర్స్ లభించని సందర్భంలో నిబంధనల ప్రకారం HRA కూడా వర్తిస్తుంది. Assistant Security Officer పోస్టుకు ₹40,000–₹1,40,000 పే స్కేల్ ఉండగా, మొత్తం జీతం సుమారు ₹75,600 వరకు ఉంటాయి.

విద్యా అర్హత:

1.Assistant Executive Engineer (Civil)

Civil Engineering లో Degree లేదా సమానమైన అర్హత ఉండాలి. సంబంధిత Executive స్థాయి అనుభవం 2 సంవత్సరాలు ఉంటే ప్రాధాన్యత ఉంటుంది.

2.Executive Engineer (Civil)

Civil Engineering లో Degree లేదా సమానమైన అర్హతతో పాటు సంబంధిత రంగంలో 5 సంవత్సరాల Executive స్థాయి అనుభవం ఉండాలి.

3.Dy. Materials Manager

Mechanical/Electrical Engineering లో Degree ఉండాలి. Materials Management/Mechanical/Electrical రంగంలో 5 సంవత్సరాల సంబంధిత అనుభవం అవసరం. Materials Engineering లో PG Diploma/Degree ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు.

4.Executive Engineer (Telecom/Electronics)

Electronics/Telecommunication/Electrical Engineering లో Degree ఉండాలి. సంబంధిత Executive స్థాయిలో 5 సంవత్సరాల అనుభవం అవసరం.

5.Accounts Officer Gr. I

ICAI లేదా ICWAI సభ్యత్వం ఉండాలి.

6.Assistant Traffic Manager Gr. I

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి Degree ఉండాలి. Shipping/Cargo/Railway Transport రంగంలో 2 సంవత్సరాల అనుభవం ఉంటే ప్రాధాన్యత ఉంటుంది.

7.Assistant Estate Manager Gr. I

Mumbai Port Authority సంబంధించి నోటిఫికేషన్ లో పేర్కొన్న Architecture/Town & Country planning లో PG Degree/Diploma లేదా Civil Engineering Degree లేదా Institution of Surveyors సభ్యత్వం వంటి అర్హత లో ఒకటి ఉండాలి. Law Degree మరియు Estate/Valuation/Land Records లో 2 సంవత్సరాల అనుభవం ఉంటే ప్రాధాన్యత ఉంటుంది.

8.Assistant Security Officer

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి Degree ఉండాలి. Marathi, Hindi, English భాషలను మాట్లాడటం, చదవడం, రాయడం వచ్చి ఉండాలి. అదనంగా నిర్దేశించిన Physical Requirements కూడా ఉండాలి.

వయస్సు:

Mumbai Port Authority సంబంధించి వయస్సును 01-09-2026 నాటికి పరిగణిస్తారు.

  • Accounts Officer Gr. I – 18 నుంచి 30 సంవత్సరాలు
  • Assistant Executive Engineer – 18 నుంచి 30 సంవత్సరాలు
  • Assistant Traffic Manager – 18 నుంచి 30 సంవత్సరాలు
  • Assistant Estate Manager – 18 నుంచి 30 సంవత్సరాలు
  • Assistant Security Officer – 18 నుంచి 30 సంవత్సరాలు
  • Executive Engineer (Civil) – 18 నుంచి 35 సంవత్సరాలు
  • Dy. Materials Manager – 18 నుంచి 35 సంవత్సరాలు
  • Executive Engineer (Telecom/Electronics) – 18 నుంచి 35 సంవత్సరాలు

SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC-NCL అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా Online Objective Examination ద్వారా జరుగుతుంది. Class-I పోస్టులకు ఆన్లైన్ పరీక్షలో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను Document Verification మరియు Interview కు పిలుస్తారు. Interview కు 30 మార్కులు ఉంటాయి. తుది ఎంపిక Online Examination మరియు Interview ఆధారంగా ఉంటుంది. Assistant Security Officer పోస్టుకు Document verification తో పాటు Physical Requirement Test మరియు Marathi/Hindi/English భాషా ప్రావీణ్యం పరీక్ష ఉంటుంది. ఈ పోస్టుకు Interview ఉండదు.

పరీక్ష విధానం:

Technical Class-I Posts

  • – మొత్తం ప్రశ్నలు: 140
  • – మొత్తం మార్కులు: 200
  • – పరీక్ష సమయం: 120 నిమిషాలు
  • – Technical – 60 ప్రశ్నలు / 120 మార్కులు
  • – Reasoning + General Awareness + IT – 30 ప్రశ్నలు / 30 మార్కులు
  • – Quantitative Aptitude – 25 ప్రశ్నలు / 25 మార్కులు
  • – English – 25 ప్రశ్నలు / 25 మార్కులు
  • – ప్రతి తప్పు సమాధానానికి 1/4 Negative Marking

Assistant Traffic Manager & Assistant Security Officer

  • – మొత్తం ప్రశ్నలు: 200
  • – మొత్తం మార్కులు: 200
  • – పరీక్ష సమయం: 120 నిమిషాలు
  • – Reasoning – 50
  • – General Awareness + IT – 50
  • – Quantitative Aptitude – 50
  • – English – 50
  • – ప్రతి తప్పు సమాధానానికి 1/4 Negative Marking

ప్రతి విభాగంలో మరియు మొత్తంగా కనీసం 35% మార్కులు సాధించడం అవసరం.

దరఖాస్తు ఫీజు:

 

– SC/ST/PWD: ₹250 + 18% GST

– ఇతర అభ్యర్థులు: ₹750 + 18% GST

బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు అభ్యర్థులే భరించాలి. చెల్లించిన ఫీజు తిరిగి చెల్లించబడును.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ తేదీ: 28-09-2026

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 29-09-2026

దరఖాస్తు చివరి తేదీ: 28-10-2026

ఆన్లైన్ పరీక్ష తేదీ: తరువాత ప్రకటిస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి..?

అభ్యర్థులు ముంబై పోర్ట్ అథారిటీ అధికారిక వెబ్సైట్ లోని “People & Career / Jobs” విభాగంలోకి వెళ్లి Online Application ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్న విద్యార్హత, అనుభవం, వయస్సు, ఇతర అర్హతలను పూర్తిగా పరిశీలించాలి. దరఖాస్తు Online Mode లో మాత్రమే స్వీకరిస్తారు.

ముఖ్యమైన సూచన:

విద్యార్హతలు, అనుభవం తదితర అర్హతలను 01-09-2026 నాటికి కలిగి ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు ప్రతి పోస్టుకు విడిగా దరఖాస్తు చేసి, సంబంధిత ఫీజు చెల్లించాలి.అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో సూచించారు.

Mumbai Port Authority Jobs 2026

అధికారిక వెబ్సైట్:

Mumbai Port Authority: www.mumbaiport.gov.in

Join WhatsApp Group

Notification PDF

గమనిక: Mumbai Port Authority ఉద్యోగాల దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి అధికారిక నోటిఫికేషన్ ను తప్పనిసరిగా చదివి, మీ అర్హతలను నిర్ధారించుకోండి. ఇటువంటి ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!