IDFC First Bank Recruitment 2024 విడుదల చేశారు చాలా ఖాళీలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
Hello ఫ్రెండ్స్ ప్రముఖ సంస్థ IDFC First Bank లో ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది.
ఇటువంటి ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి.Join Telegram Group
IDFC First Bank Recruitment 2024 Details:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాము అన్ని చదివి తెలుసుకున్న తరువాత ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
Company Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన IDFC First Bank విడుదల చేయడం జరిగినది ఇందులో అసోసియేట్ రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగాలు ఉన్నాయి.
Age:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
12th పాస్ అర్హత తో ఇంటి నుండి పని
10th అర్హత తో ఇంటి నుండి పని చేయండి
పర్మనెంట్ ఇంటి నుండి పని చేసే జాబ్స్
Calls చేస్తూ ఇంటి నుండి పని చేసే జాబ్స్
Education Details:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.
IDFC First Bank Recruitment 2024 Skills:
- కాల్స్ చేస్తూ పని చెయ్యాలి
- కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
- డిగ్రీ అర్హత ఉంటే చాలు
Rolls & Responsibilities:
ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ IDFC First Bank లో కస్టమర్ సపోర్ట్ కాల్స్ మాట్లాడుతూ ఇంటి నుండి పని చెయ్యాలి.
Salary:
ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి జీతం 40,000 /- లభించడం జరుగుతుంది.వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.
Selection Process:
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- అప్లై చేసుకోండి
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Apply Process:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
Naku job cheyali ane undi andhuku ante kali ga unaa meru job chestha baga ane cheppalenu kani chestha i will try my will best….
I will try my will best
I have internet in job