16347 Posts AP DSC:
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త AP నూతన ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మెగా DSC హామీ ఫైలు పైన సంతకం చేశారు.
AP లో ఈ వార్త తో పండగ వాతావరణం నెలకొంది 13 జూన్ సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు గారు 5 ఫైళ్ల పైన సంతకం చేశారు అందులో మొదటి సంతకం AP మెగా DSC పైన.
మీకు ఇటువంటి సమాచారం వెంటనే కావాలంటే వెంటనే మా టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి.Join Telegram Group
16347 Posts AP DSC Details:
AP లో నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన తరుణంలో నిరుద్యోగుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఏ ప్రకటన వస్తుందో అని ఎదురుచూస్తున్నారు వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ పోస్టులలో అనగా 16347 పోస్టుల తో మెగా DSC విడుదల అయ్యింది.
How many AP DSC Posts:
ఏపీ లో పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా 39 వేలు టీచర్ ఖాళీలు ఉన్నాయి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అవసరాన్ని బట్టి 16347 వేల ఖాళీలు భర్తీ చేస్తున్నారు.వీటి కోసం నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.గత ప్రభుత్వం విడుదల చేసిన 6100 పోస్టుల DSC నోటిఫికేషన్ రద్దు చేస్తారని సమాచారం అందుతోంది.
5 రోజుల్లో ఇంటి నుండి పని చేసే జాబ్స్
పర్మనెంట్ ఇంటి నుండి పని చేసే జాబ్స్
గ్రామీణ ఉపాధి శాఖలో 509 ఉద్యోగాలు
16347 Posts AP DSC Vacancies:
ఈరోజు విడుదల అయిన మెగా DSC లో మొత్తం పోస్టులు 16347 ఇందులో 7725-స్కూల్ అసిస్టెంట్, 6371-SGT, 1781-TGT, 286-PGT, 52- ప్రిన్సిపల్స్, 152-PET పోస్టులు భర్తీ చేస్తున్నారు చాలా రోజులకు DSC నిరుద్యోగులకు మంచి శుభవార్త అందినది.
ఈ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు ఏ సమయంలో పరీక్ష నిర్వహిస్తారు ఎప్పుడు వీటిని భర్తీ చేస్తారు అనే సమాచారం ఒకటి లేదా రెండు రోజుల్లో అందే అవకాశం ఉంది పూర్తి సమాచారం తెలియగానే మన వెబ్సైట్ లో అందరికన్నా ముందు మీకు సమాచారం లభిస్తుంది.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు పూర్తి నోటిఫికేషన్ నందు లభిస్తుంది కావున అభ్యర్థులు అందరూ పూర్తి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.ఈ ఉద్యోగాలే కాకుండా ఇంకా చాలా రకాల ఖాళీలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి వాటిని కూడా భర్తీ చెయ్యాలి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు