600 పోస్టులతో గ్రామీణ ఉపాధి ఆఫీస్ లో జాబ్స్ | AP Employment Office Jobs | Latest Govt Job Updates

AP Employment Office Jobs:

ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త జిల్లా ఉపాధి కార్యాలయం లో 600 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది పూర్తి వివరాలు చూసి ధరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇందులో వివిధ కంపెనీ లలో ఉద్యోగాలు ఉన్నాయి అర్హత,అప్లై విధానం,దరఖాస్తు,పరీక్ష విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.

ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group 

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

ఈ ఉద్యోగాలను AP Employment Office వారు భర్తీ చేస్తున్నారు చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు.

Ap employment office

పోస్టుల వివరాలు:

ఇందులో 600 వివిధ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తున్నారు కావున వెంటనే పూర్తి వివరాలు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ PDF నందు చూడండి.

విద్యా అర్హత:

ఈ ఉద్యోగాలకు 10th,12th,డిగ్రీ విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

చేయవలసిన పని:

ఈ AP Employment Office Jobs ఉద్యోగం మనకు వస్తే వివిధ కార్యాలయం లో పని చేయాల్సి ఉంటుంది.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 30,000/- ఇవ్వడం జరుగుతుంది.ఇదే మనకు జీతం రూపంలో లభిస్తుంది.

పర్మనెంట్ ఇంటి నుండి చేసే పని

17 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

2 రోజుల్లో ఉద్యోగం ఇస్తాం వెంటనే

12th అర్హత తో ఇంటి నుండి పని

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే offline లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి పూర్తి వివరాలు నోటిఫికేషన్ పీడీఎఫ్ క్రింద ఇచ్చాము.

ధరఖాస్తు రుసుము:

ఈ AP Employment Office Jobs ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

సిలబస్:

ఈ AP Employment Office Jobs ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహించట్లేదు కావున ఎటువంటి సిలబస్ లేదు.

ముఖ్యమైన తేదీలు:

జిల్లా ఉపాధి కార్యాలయం లో వివిధ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు జూలై 10వ తేది లోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.

అప్లై లింక్:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు  క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ఆన్లైన్ లో ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.

Notification 1

Notification 2

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!