పోస్టల్ GDS కట్ ఆఫ్ మార్క్స్ 2024 | Postal GDS Cut Off Marks 2024 | India Post GDS Cut Off Marks 2024

దేశవ్యాప్తంగా వివిధ సర్కిల్స్ లలో 44,228 పోస్టల్ గ్రామీణ్ డాక్ సేవక్ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసింది. చాలామంది ఈ ఉద్యోగాలకు కట్ ఆఫ్ మార్కులు(Postal GDS Cut Off Marks 2024) ఎన్ని ఉంటాయని ఆందోళన చెందుతున్నారు వారికోసం పూర్తి వివరాలు ఇవ్వడం జరిగినది చదవండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group 

Postal GDS Cut Off Marks 2024:

ఆంధ్ర ప్రదేశ్ లో 1355 మరియు తెలంగాణలో 981 ఖాళీలు ఇందులో భాగంగా భర్తీ చేస్తున్నారు వీటికి కేవలం పదవ తరగతి అర్హత సాధించిన మార్కులు లేదా గ్రేడ్ పాయింట్లతో నియామకం చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్, డాక్ సేవక్ గా వివిధ సర్కిల్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ లలో పని చేయడం జరుగుతుంది. 

 Postal GDS

నోటిఫికేషన్ వెబ్సైట్ నందు పూర్తి ఖాళీల ప్రకటనను అలాగే రిజర్వ్డ్, అన్ రిజర్వ్డ్ వివరాలను పొందుపరచడం జరిగింది వాటిని అభ్యర్థులు పరిశీలించి తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలి. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ మెరిట్ ఆధారంగా చేయడం జరుగుతుంది. ఒకే మార్కులు ఉండి ఉద్యోగానికి ఎంపిక అయితే ఎక్కువ వయసు ఉన్నవారికి ఈ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. 

ఏపీలో లో కొత్త ఉద్యోగాలు విడుదల

ప్రభుత్వ శాఖలో భారీగా ఖాళీలు భర్తీ

పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

ఎంపికైనక వారికి ఎస్ఎంఎస్ లేదా మెయిల్ ద్వారా ఎంపికైనట్టు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఎంపికైన తరువాత రెండు వారాల తర్వాత ధ్రువ పత్రాలు పరిశీలనకు హాజరు అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరికీ వచ్చే సందేహం ఏమిటంటే ఈ ఉద్యోగాలకు కట్ ఆఫ్ మార్కులు ఎన్ని ఉంటాయని ఆందోళన చెందుతున్నారు 2023 జిడిఎస్ నియామకాల సంబంధించి ఐదు ఎంపిక జాబితా కట్ ఆఫ్ మార్కులు పరిశీలిస్తే క్రింది విషయాలు అర్థమవుతాయి మనకు కటాఫ్ ఎంత అనేది తెలుస్తుంది ఇది 2023 జిడిఎస్ అయిదవ జాబితా తర్వాత కటాఫ్.

Postal GDS Cut Off Marks 2024 List:

కేటగిరీ      AP సర్కిల్     TS సర్కిల్

1.UR               99.33                93.83

2.EWS            99.33                 95

3.SC               99                      95

4.ST               95.6                   95

5.PWD-A       92.5                   93.4

6.PWD-B       76.8                   68.4

NOTE:పైన తెలిపిన Postal GDS Cut Off Marks 2024 శాతం అనేది 2023 జిడిఎస్ అయిదవ జాబితా తర్వాత తీసిన కటాఫ్ మార్కులు గమనించగలరు.

APPLY ONLINE

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

1 thought on “పోస్టల్ GDS కట్ ఆఫ్ మార్క్స్ 2024 | Postal GDS Cut Off Marks 2024 | India Post GDS Cut Off Marks 2024”

Leave a Comment

error: Content is protected !!