APAP 3220 Jobs Recruitment:
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త 3220 పోస్టుల నియామకాల గురించి లేటెస్ట్ సమాచారం రావడం జరిగింది పూర్తి వివరాలు చూడండి.
మొత్తం 3220 ఖాళీలు ఉన్నాయి వీటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్,అసిస్టెంట్ ప్రొఫెసర్,నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేయుటకు నిర్ణయించడం జరిగినది వీటికి సంబంధించిన అర్హతలు,అప్లై విధానం పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group
AP 3220 Jobs Recruitment Details:
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ శాఖ అధికారులతో సమీక్షించడం జరిగింది. ఇందులో భాగంగా యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3220 పోస్టులను పారదర్శకంగా నియామకాలు పూర్తి చేయాలని వీటికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులను తొలగించాలని సూచించారు అలాగే ప్రతిభ ఆధారంగా పోస్టులు భర్తీ చేయాలని అధికారులను ఆదేశించడమైనది.
AP 3220 Jobs Recruitment Posts:
గత ప్రభుత్వమే ఈ ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించినప్పటికీ పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు కదలలేదు భారీగా ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, లాబరేటరీ అసిస్టెంట్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల ఖాళీలు దాదాపుగా 3220 భర్తీ చేయనున్నారు.
పోస్టల్ 10th అర్హత ఉద్యోగాలు భర్తీ
AP 3220 Jobs Recruitment Qualification:
ఈ ఉద్యోగాలకు విద్యారత ఇంటర్/డిగ్రీ/పీజీ/P.HD ఉండడం జరుగుతుంది పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తరువాత అఫీషియల్ విద్యార్హత తెలిసే అవకాశం ఉంటుంది.
AP 3220 Jobs Recruitment Apply:
ఈ ఉద్యోగాలను మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ ప్రక్రియ ఇంకా మొదలవలేదు త్వరలోనే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు విడుదలయ్యే అవకాశం ఉంది కావున అప్పటివరకు వేచి ఉండండి పూర్తి సమాచారం తెలిసిన వెంటనే తెలియజేయడం జరుగుతుంది.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ,పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
13 thoughts on “AP లో 3220 ఉద్యోగాలు భర్తీ | AP 3220 Jobs Recruitment | AP Latest Jobs 2024 | AP Govt Jobs”