NoBroker Recruitment 2024 విడుదల చేశారు ఇందులో అసోసియేట్ ఉద్యోగాలు ఉన్నాయి ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు,ఎంపిక విధానం,అప్లై విధానం పూర్తి వివరాలు చూసి అప్లై చేసుకోండి.
NoBroker Recruitment 2024 Details:
ఈ ఉద్యోగాలు NoBroker సంస్థ విడుదల చేసింది వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాము అన్ని చదివి తెలుసుకున్న తరువాత ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి
Company & Job Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన NoBroker విడుదల చేయడం జరిగినది ఇందులో అసోసియేట్ గా పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
Age:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ
9 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
Education Details:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే 10th విద్యార్హత ఉంటే సరిపోతుంది.ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.
NoBroker Recruitment 2024 Skills:
- ఇంటి నుండి పని చెయ్యాలి.
- 10th చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
- ఇంగ్లీష్ మరియు లోకల్ భాష తెలిసి ఉండాలి
Rolls & Responsibilities:
ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ NoBroker సంస్థలో అసోసియేట్ గా పనిచేసే ఉద్యోగాలు మనం చేయాల్సి ఉంటుంది.
Salary:
ఈ NoBroker Recruitment 2024 ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి జీతం 25,000 /- ఇస్తారు వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.
Selection Process:
ఈ NoBroker Recruitment 2024 ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- అప్లై ఆన్లైన్
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- అపాయింట్మెంట్ ఆర్డర్
Apply Process:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు