AP University Jobs 2024:
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి అన్నమాచార్య యూనివర్సిటీ నుండి AP University Jobs 2024 విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యా అర్హత,ఎంపిక విధానం,జీతం,వయస్సు,సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు వివరించాము తెలుసుకోని దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగాలు భర్తీ సంస్థ:
ఈ ఉద్యోగాలను అన్నమాచార్య యూనివర్సిటీ వారు భర్తీ చేస్తున్నారు ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఇందులో ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
ఇందులో అసిస్టెంట్,అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇవ్వని ప్రభుత్వ సంస్థలో పని చేసే ఉద్యోగాలు.
విద్యా అర్హత:
ఈ AP University Jobs 2024 ఉద్యోగాలకు UGC నిబంధనలు ప్రకారం అర్హత ఉన్న వారు అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ PDF నందు చూడండి.
వయస్సు:
- ఈ ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ఎస్సీ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
- OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
చేయవలసిన పని:
ఈ AP University Jobs 2024 ఉద్యోగాలు మనకు వస్తే అన్నమాచార్య యూనివర్సిటీ నందు అసిస్టెంట్ లేదా అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేయవలసి ఉంటుంది
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి ట్రైనింగ్ లో జీతం 55,400/- వరకు ఇవ్వడం జరుగుతుంది.
హైకోర్టులో భారీగా అసిస్టెంట్ ఉద్యోగాల
ఇంటి నుండి పేపర్స్ రాసే ఉద్యోగాలు
కరెంట్ సబ్ స్టేషన్స్ లో ఖాళీలు భర్తీ
అప్లై చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు నేరుగా 20 ఆగస్టు ఈ తేదీన ఇంటర్వ్యూకు హాజరు కాగలరు
ధరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎవరికి ఎటువంటి ఫీజు లేదు మీరు ఉచితంగా అప్లై చేసుకోండి.
సిలబస్:
ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహించారు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది కావున ఎటువంటి సిలబస్ లేదు.
అప్లై లింక్:
ఈ AP University Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
Junior assistance