BECIL Jobs 2024:
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి Broadcast Engineering Consultants India Limited(BECIL) నుండి MTS ఉద్యోగాలకు BECIL Recruitment 2024 విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యా అర్హత,ఎంపిక విధానం,జీతం,వయస్సు,సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు వివరించాము తెలుసుకోని దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగాలు భర్తీ సంస్థ:
ఈ ఉద్యోగాలను BECIL వారు భర్తీ చేస్తున్నారు ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఇందులో ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
ఇందులో 17 MTS & సూపర్వైజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇవ్వని ప్రభుత్వ సంస్థలో పని చేసే ఉద్యోగాలు.
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు 10th/డిగ్రీ అర్హత ఉన్న వారు అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ PDF నందు చూడండి.
వయస్సు:
- ఈ ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ఎస్సీ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
- OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
చేయవలసిన పని:
ఈ BECIL Jobs 2024 ఉద్యోగాలు మనకు వస్తే BECIL సంస్థలో MTS లేదా సూపర్వైజర్ గా మనం పని చేయవలసి ఉంటుంది
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి ట్రైనింగ్ లో జీతం 18,500/- వరకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి ఒక సంవత్సరం ప్రొబేషన్ ఉండడం జరుగుతుంది. దాని తర్వాత పెర్మనెంట్ చేస్తారు.
AP లో 1940 ఉద్యోగాలకు నోటిఫికేషన్
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
TCS లో ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు
అప్లై చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు Online లో Apply చేయాలి 08 ఆగస్టు నుండి 19 ఆగస్టు లోపు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఇవ్వడం జరిగింది.
ధరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎవరికి ఎటువంటి ఫీజు లేదు మీరు ఉచితంగా అప్లై చేసుకోండి.
సిలబస్:
ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహించారు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుందని నోటిఫికేషన్లో తెలపడం జరిగింది కావున ఎటువంటి సిలబస్ లేదు.
అప్లై లింక్:
ఈ BECIL Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
Notification PDF & Application
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
I need the job for my family