AP 705 Jobs Mela:
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్(DET) వారు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం విడుదలైన జాబ్ మేళ కోనసీమ జిల్లాల వారు అర్హులు.
ఇందులో 705 పోస్టులను వివిధ ప్రైవేట్ సంస్థలు భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన అర్హతలు, వయస్సు ,పరీక్ష విధానం పూర్తి వివరాలను ఇవ్వడం జరిగినది అన్నీ తెలుసుకున్న తర్వాత అప్లై చేసుకోండి.
AP 705 Jobs Mela Overview:
Organisation | AP DET |
Post Name | Associate |
Total vacancies | 705 |
Apply | online |
Start date | 18 August 2024 |
End date | 22 August 2024 |
Official Website | Employment.ap.gov.in |
AP 705 Jobs Mela Details:
వీటిని కోనసీమ జిల్లాలో జాబ్ మేళా నిర్వహించి భర్తీ చేస్తున్నారు కావున ఈ జిల్లాల వారు కింద తెలిపిన చిరునామా నందు ఇంటర్వ్యూ హాజరు కాగలరు.
AP 705 Jobs Mela Posts:
ఇందులో వివిధ ప్రైవేటు సంస్థ లో 705 పోస్టులు అసోసియేట్ ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
Qualification:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత 10th/ఇంటర్/డిగ్రీ చదువుకున్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులని తెలియజేశారు.
AP లో యూనివర్సిటీ లో ఖాళీలు భర్తీ
కంటెంట్ రాస్తూ Work From Home Jobs
హై కోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్
AP 705 Jobs Mela Age:
వీటికి సంబంధించిన వయస్సు 18 నుండి 50 సంవత్సరాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Salary:
ఈ ఉద్యోగాలకు సంబంధించి జీతం మొదటి నెల నుండి జీతం 11,000/- నుండి 22,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది కావున వెంటనే అప్లై చేసుకోండి.
Interview Details:
వీటికి సంబంధించిన ఇంటర్వ్యూ ను 22 ఆగస్టు 2024 న నిర్వహిస్తున్నారు ఇంటర్వ్యూ వేదిక క్రింద ఇచ్చిన జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, అమలాపురం, కోనసీమ జిల్లా నందు నిర్వహిస్తారు.
Required Documents:
ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి కావాల్సిన ధ్రువపత్రాలు.
- విద్యార్హత సర్టిఫికెట్లు
- ఆధార్ కార్డు
- పాన్ కార్డ్
- బ్యాంక్ పాస్ బుక్
- రిజిస్ట్రేషన్ నంబరు
Registration Details:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే అప్లై చేసుకొని ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ,పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు