IAF Recruitment 2024:
ప్రభుత్వ రంగ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి 16 లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. ఈ IAF Recruitment 2024 సంబంధించిన విద్యా అర్హత,ఎంపిక విధానం, జీతం,వయస్సు,సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు వివరించాము తెలుసుకోని దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగాలు భర్తీ సంస్థ:
ఈ ఉద్యోగాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు భర్తీ చేస్తున్నారు ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఇందులో ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
ఇందులో 16 లోయర్ డివిజన్ క్లర్క్ భర్తీ చేస్తున్నారు. చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు.
విద్యా అర్హత:
ఈ IAF Recruitment 2024 ఉద్యోగాలకు 12th పాస్/ డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఈ అర్హతలు ఉన్నవారు వెంటనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు:
- ఈ ఉద్యోగాలకు 18 నుండి 25 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ఎస్సీ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
- OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 30,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అన్ని ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
AP ఉపాధి ఆఫీస్ లో 4297 పోస్టులు భర్తీ
ఫైర్ మాన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది
మెట్రో రైల్వే లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు
పార్ట్ టైం ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు
అప్లై చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు మనం అప్లై చేయుటకు 31 ఆగస్టు నుండి 29 సెప్టెంబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ధరఖాస్తు రుసుము:
ఈ IAF Recruitment 2024 అప్లై చేసుకోవడానికి SC,ST అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు మీరు కచ్చితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
సిలబస్:
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఒక పరీక్ష నిర్వహిస్తారు పూర్తి సిలబస్ నోటిఫికేషన్ PDF నందు ఇవ్వడం జరిగినది చదివి తెలుసుకోండి.
అప్లై లింక్:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
Notification PDF Application Form
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు