SSC GD Recruitment 2024:
పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త SSC(స్టాఫ్ సెలక్షన్ కమిషన్) నుండి జనరల్ డ్యూటీ(GD) 39,481 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఈ SSC GD Recruitment 2024 సంబంధించిన విద్యా అర్హత,ఎంపిక విధానం, జీతం,వయస్సు,సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు వివరించాము తెలుసుకోని దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగాలు భర్తీ సంస్థ:
ఈ ఉద్యోగాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు భర్తీ చేస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థ నుంచి భారీగా ఉద్యోగాలు విడుదల చేశారు.
పోస్టుల వివరాలు:
ఈ SSC GD Recruitment 2024 లో జనరల్ డ్యూటీ 39,481 పోలీస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి ఖాళీల వివరాలు కింద పట్టికలో చూడవచ్చు.
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు 10th పాస్ ఆయిన అర్హత ఉంటే సరిపోతుంది. ఈ అర్హతలు ఉన్నవారు వెంటనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు:
- ఈ ఉద్యోగాలకు 18 నుండి 23సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ఎస్సీ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
- OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 40,000/- ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
జిల్లా కోర్టులో కొత్త ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
ఫైర్ మాన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది
DRDO లో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
AP లో 2350 పోస్టుల జాబ్ మేళా పూర్తి వివరాలు
అప్లై చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు మనం అప్లై చేయుటకు 05 సెప్టెంబర్ నుండి 14 అక్టోబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ధరఖాస్తు రుసుము:
ఈ SSC GD Recruitment 2024 అప్లై చేసుకోవడానికి SC,ST, మహిళలకు ఎటువంటి ఫీజు లేదు. మీరు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలిన అభ్యర్థులు 100 రూపాయల ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం:
ఈ SSC GD Recruitment 2024 రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు కావున అభ్యర్థులు రాత పరీక్షకు సిలబస్ చూసుకొని సిద్ధంగా ఉండాలి.
సిలబస్:
ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారు పూర్తి సిలబస్ నోటిఫికేషన్ PDF నందు ఇవ్వడం జరిగినది చదివి తెలుసుకోండి.
అప్లై లింక్:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.మనం OFFLINE లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
I can’t live my house
Sir i need a job please reply me