Cabinet Secretary Jobs 2024:
భారత క్యాబినెట్ నుండి క్యాబినెట్ సెక్రటరీ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥వ్యవసాయ శాఖలో భారీగా ఉద్యోగాలు విడుదల
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను భారత క్యాబినెట్ వారు భర్తీ చేస్తున్నారు. చాలా మంచి నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది.
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ నందు క్యాబినెట్ సెక్రటరీ పోస్టులు భర్తీ చేయనున్నారు అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేయండి
🔥ECHS శాఖలో సొంత రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు భర్తీ
విద్యా అర్హత:
ఈ Cabinet Secretary Jobs 2024 లో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధిత కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో అర్హతలు ఉండాలి.
వయస్సు:
- ఈ పోస్టులకు దరఖాస్తు చెయ్యడానికి కనీస వయసు 18 సంవత్సరాలు గరిష్ట వయసు 30 సంవత్సరాలు ఉండాలి.
- SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఇచ్చారు.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 90,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్స్ లు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
జాబ్ లొకేషన్స్:
ఈ Cabinet Secretary Jobs 2024 పోస్టులకు మీరు ఎంపిక అయితే మన సొంత రాష్ట్రంలో పని చేసుకోవచ్చు.
🔥ఆంధ్రప్రదేశ్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలు
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు Gate 2022, 2023, 2024 లో వచ్చిన మార్కుల ఆధారంగా పరీక్షకు ఎంపిక చేస్తారు ఈ పరీక్షలో మెరిట్ మార్కులు తెచ్చుకున్న అభ్యర్థులకు ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఈ Cabinet Secretary Jobs 2024 దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు
ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ Jobsguruvu.com సందర్శించండి
1 thought on “160 క్యాబినెట్ సెక్రటరీ ఉద్యోగాలు భర్తీ | Cabinet Secretary Jobs 2024 | Latest Govt Jobs in Telugu ”