TGMC Junior Assistant Jobs 2024:
తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల అభ్యర్థులకు జూనియర్ అసిస్టెంట్ మరియు విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ( TGMC ) వారు విడుదల చేశారు డిగ్రీ విద్య అర్హతతో మీ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకోవచ్చు నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఆంధ్ర బ్యాంకులో భారీగా ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) వారు విడుదల చేశారు అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ నందు మొత్తం మూడు ఖాళీలు ఉన్నాయి అందులో ఒకటి జూనియర్ అసిస్టెంట్ రెండు విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥Share Chat సంస్థలో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు భారీగా విడుదల
విద్యా అర్హత:
- జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. అలాగే TSPSC 2022 విడుదల చేసిన గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ నందు క్వాలిఫై అయి ఉండాలి.
- విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది. LLB విద్యా అర్హత కు అధిక ప్రాధాన్యం ఇస్తారు
వయసు:
ఈ TGMC జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 44 సంవత్సరాలు ఉండాలి. విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులకు కనీసం 24 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు ఉండాలి.
🔥పార్ట్ టైం ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు
జీతం:
- జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు జీతం చేరగానే 32,000/- వస్తాయి.
- విజిలెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు జీతం 70,000/- ఉంటుంది
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ 25 అక్టోబర్ 2024 అప్లై చేయుటకు చివరి తేదీ 11 నవంబర్ 2024 ఈ తేది లోపల అందరూ అభ్యర్థులు అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోండి.
![TGMC](https://jobsguruvu.com/wp-content/uploads/2024/10/WhatsApp-Image-2024-10-25-at-2.41.50-PM-300x169.jpg)
ఎంపిక విధానం:
ఈ TGMC పోస్టులకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
🔥AP Mega DSC విడుదల పూర్తి వివరాలు
దరఖాస్తు విధానం:
1000 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి పూర్తి వివరాలకు నోటిఫికేషన్ సమాచారం చూడండి.
Notification PDF Official Website
ఇటువంటి తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ jobsguruvu.com సందర్శించండి.
1 thought on “సొంత రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | TGMC Junior Assistant Jobs 2024 | Latest Telangana Jobs Update”