Railway Group C, Group D Jobs:
ప్రభుత్వం రైల్వే సంస్థ లోని ఈస్టర్న్ రైల్వే యొక్క రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది నోటిఫికేషన్ ద్వారా మొత్తం 60 ఖాళీలను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి
🔥ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్, ఈస్టర్న్ రైల్వే, కలకత్తా వారు విడుదల చేయడం జరిగింది ఇందులో 60 పోస్టులు భర్తీ చేస్తున్నారు ఖాళీల వివరాలు పోస్ట్లు వారీగా తెలిపిన విధంగా ఉన్నాయి.
- గ్రూప్ సి లెవెల్ 4 – 5
- గ్రూప్ సి లెవెల్ 2 -16
- గ్రూప్ డి లెవెల్ 1 -39
విద్యా అర్హత:
ఈ Railway పోస్టులకు క్రింద తెలిపిన విధంగా విద్యా అర్హత ఉండాలి
- గ్రూప్ సి లెవెల్ 4 – పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి
- గ్రూప్ సి లెవెల్ 2 – 10+2 విద్య అర్హత లేదా తత్సమాన అర్హత సాధించి ఉండాలి
- గ్రూప్ డి లెవెల్ 1 -పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి ఐటిఐ ఉన్నవారికి ట్రేడ్ల వారిగా ప్రాధాన్యమిస్తారు
🔥ఏపీ లో శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు
వయస్సు:
ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
ఎంపిక చేయడానికి 100 మార్కులుగా నిర్ధారించారు ఇందులో
- స్పోర్ట్స్ అచీవ్మెంట్ కు 50 మార్కులు
- గేమ్ స్కిల్ కు మరియు ఫిజికల్ ఫిట్నెస్ అబ్జర్వేషన్ 40 మార్కులు
- విద్యా అర్హత క్వాలిఫికేషన్ కు 10 మార్కులు కేటాయించారు
దరఖాస్తు ఫీజు:
ఎస్సీ,ఎస్టీ, మహిళా అభ్యర్థులకు మరియు EBC అభ్యర్థులకు 250 రూపాయలు ఫీజు చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు 500 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి.
🔥గ్రామీణ పశు సంవర్థక శాఖలో ఉద్యోగాలు
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయడానికి 15 నవంబర్ నుండి 14 డిసెంబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి Railway శాఖ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.