ICAR NISA Recruitment 2024:
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ అయిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెకండరీ అగ్రికల్చర్(ICAR NISA) డిపార్ట్మెంట్ వారు యంగ్ ప్రొఫెషనల్ మరియు లేబరేటరీ అటెండర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఇంటర్ మరియు డిగ్రీ అర్హత ఉంటే చాలు. దరఖాస్తు చేయడానికి అప్లికేషన్ మెయిల్ ద్వారా పంపాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి
🔥సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ సంస్థ & పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెకండరీ అగ్రికల్చర్(ICAR NISA) వారు విడుదల చేశారు ఇందులో యంగ్ ప్రొఫెషనల్ మరియు లేబరేటరీ అటెండర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి పోస్టులు అనుసరించి ఇంటర్, అగ్రికల్చర్ డిగ్రీ మరియు బీటెక్ చేసిన అభ్యర్థులు పరుపులు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 3 జనవరి 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హత ఉన్నవారు ఎటువంటి ఫీజు చెల్లించకుండా మెయిల్ ద్వారా అప్లై చేయండి.
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. SC,ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో పరిమితి సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 23 జనవరి 2025న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
జీతం:
ఈ ఉద్యోగం మీకు లభిస్తే మొదటి నెల నుండి జీతం 30,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు చూసిన తర్వాత అప్లికేషన్ ఫారం తో పాటు నోటిఫికేషన్ తెలిపిన పత్రాలు recruitment.Nisa.ranchi@gmail.com కు పంపండి.
ఇటువంటి ICAR NISA ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ అయిన jobsguruvu.com సందర్శించండి
1 thought on “వ్యవసాయ శాఖలో ఇంటర్ అర్హత జాబ్స్ | ICAR NISA Recruitment 2024 | Latest Agriculture Department Jobs”