AP PRO Jobs Recruitment 2024:
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో ప్రజా సంబంధాల అధికారి(PRO) అని కొత్త ఉద్యోగాలను భర్తీ చేయుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మొత్తం 24 పోస్టులు ఇందులో భాగంగా భర్తీ చేయనున్నారు ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి
🔥రైల్వే శాఖలో 32 వేల ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంత్రుల పేషీల్లో పని చేయుటకు ప్రజా సంబంధాల అధికారి (PRO) ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ విధానంలో అన్ని జిల్లాల వారికి అవకాశం కల్పిస్తున్నారు.
పోస్టుల వివరాలు:
ఇందులో మొత్తం 24 ప్రజా సంబంధాల అధికారి (PRO) ఖాళీలు భర్తీ చేస్తారు.
జీతం:
ఈ ఉద్యోగం మనకు లభిస్తే మొదటి నెల నుండి జీతం 37,000/- రావడం జరుగుతుంది ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు ఇవి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జర్నలిజం లేదా పబ్లిక్ రిలేషన్ డిగ్రీ లేదా డిప్లమా చేసి ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
🔥వ్యవసాయ శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు.
దరఖాస్తు రుసుము:
ఎటువంటి దరఖాస్తు రుసుము లేకుండా ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
దరఖాస్తు వివరాలు:
ఈ పోస్టులను భర్తీ చేయుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పూర్తి సమాచారం క్రింద ఇచ్చిన GO డౌన్లోడ్ చేసి చూడగలరు.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజా సంబంధాల అధికారి పోస్టుల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP లో కొత్త ఉద్యోగాలు భర్తీ | AP PRO Jobs Recruitment 2024 | Public Relationship Officer Jobs”