10+2 అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు | NEERI Recruitment 2024 | Junior Secretariat Assistant Posts

NEERI Recruitment 2024:

నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NEERI నందు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్  అనే ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర  పూర్తి వివరాలు కింద  తెలపడం జరిగినది.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔥AP లో కొత్త ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

NEERI Recruitment 2024 ఖాళీలు:

S.Noపోస్ట్ పేరు ఖాళీలు
1జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్)9
2జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)2
3జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( స్టోర్స్ అండ్ పర్చేస్)3
4జూనియర్ స్టెనోగ్రాఫర్5

 

విద్యా అర్హత:

S.Noపోస్ట్ పేరు విద్యా అర్హత
1జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్10+2 మరియు కంప్యూటర్ టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి
2జూనియర్ స్టెనోగ్రాఫర్10+2  మరియు స్టెనో గ్రాఫి అనుభవం కలిగి ఉండాలి

 

విద్యా అర్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం దయచేసి కింద ఇవ్వబడిన  అఫీషియల్ నోటిఫికేషన్ వీక్షించండి

వయో పరిమితి:

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు,  జూనియర్ స్టెనోగ్రాఫర్ గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలు, రిజర్వేషన్ ఆధారంగా OBC అభ్యర్థులకు, SC/ST అభ్యర్థులకు వయసు సడలింపు ఆకాశం కల్పించబడింది

🔥రైల్వే శాఖలో భారీగా పోస్టులు భర్తీ

జీతం వివరాలు:

  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – Rs.36,493/-
  • జూనియర్ స్టెనోగ్రాఫర్ – Rs.49,623/-

దరఖాస్తు రుసుము:

  • దరఖాస్తు రుసుము వివరాలు త్వరలోనే తెలియజేయడం జరుగుతుంది 

దరఖాస్తు చేయు విధానం:

  • అభ్యర్థులు ఆన్లైన్ రూపంలో  దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది
  • కింద ఇవ్వబడిన ఆన్లైన్  లింకు ద్వారా  అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
  • అభ్యర్థులు ఆన్లైన్ నందు సమర్పించిన అప్లికేషన్ ఫారం ప్రింట్ తీసి National Environmental Engineering Research Institute Nehru Marg, Nagpur 440020 (Maharashtra) అను చిరునామాకు 14-02-2025 తారీకు లోపు పోస్టు ద్వారా పంపాలి 
NEERI Recruitment 2024
NEERI Recruitment 2024

ఎంపిక విధానం:

  • అభ్యర్థులు రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ – 28 డిసెంబర్ 2024 

ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 30 జనవరి 2025 

అప్లికేషన్ పోస్టు ద్వారా పంపుటకు చివరి తేదీ – 14  ఫిబ్రవరి 2025

Online Application Link – Click Here (from 28-12-2024)

Short Notification – Click Here

Full Notification will release soon

Join WhatsApp Group

ఇటువంటి ప్రభుత్వ పథకాల, ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ jobsguruvu.com సందర్శించండి.

1 thought on “10+2 అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు | NEERI Recruitment 2024 | Junior Secretariat Assistant Posts”

Leave a Comment

error: Content is protected !!