AP WDCW Department Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ & చైల్డ్ వెల్ఫేర్ (WDCW) శాఖ వారు చాలా మంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులను కేంద్ర ప్రభుత్వ మిషన్ వాత్సల్య పథకం లో భాగంగా భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥సికింద్రాబాద్ రైల్వే బంపర్ నోటిఫికేషన్
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు 6 జనవరి 2025 నుండి 18 జనవరి 2025 మధ్య దరఖాస్తు చేయాలి.
ఉద్యోగ సంస్థ &పోస్టులు:
ఈ పోస్టులను విశాఖపట్నం జిల్లా వెల్ఫేర్ డెవలప్మెంట్ & చైల్డ్ వెల్ఫేర్ (WDCW) విడుదల చేశారు ఇందులో ప్రొటెక్షన్ ఆఫీసర్, డాక్టర్ మరియు ఆయా పోస్టులు ఉన్నాయి.
🔥AP లో 142 సూపరింటెండెంట్ ఉద్యోగాలు
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి 10th, డిగ్రీ మరియు MBBS అర్హత ఉన్నవారు అర్హులు పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు ఇవ్వడం జరిగింది చూడగలరు.
జీతం:
- ప్రొటెక్షన్ ఆఫీసర్ – 27,804/-
- డాక్టర్ -9930/- పార్ట్ టైం జాబ్
- ఆయా -7944/-
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 25 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉన్న వారు అర్హులు.
🔥పర్మినెంట్ ఇంటి నుండి పనిచేసే జాబ్స్
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు కేవలం మీ విద్యా అర్హత మరియు అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని క్రింద తెలిపిన చిరునామాకు 18 జనవరి లోపు పంపించండి.
దరఖాస్తు చిరునామా: జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిక అధికారి కార్యాలయం, రెండవ ఫ్లోర్, సంక్షేమ భవన్, సెక్టార్ 9, MVP కాలనీ, విశాఖపట్నం 530017.
ఇటువంటి WDCW ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ సందర్శించండి
1 thought on “AP శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలు | AP WDCW Department Jobs 2025 | AP Govt Jobs 2025”