Adhar Center Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఆధార్ సెంటర్స్ లో ఆపరేటర్/ సూపర్వైజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్ అర్హతతో 18 సంవత్సరాలు దాటిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు. సొంత జిల్లాలో ఆధార్ సెంటర్ లో పనిచేసే అవకాశం. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగిందే తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 31 జనవరి 2025 వరకు ఆంధ్రప్రదేశ్ వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. తెలంగాణ వారు 28 ఫిబ్రవరి 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్స్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో Adhar సెంటర్స్ లో పనిచేయడానికి ఆపరేటర్/ సూపర్వైజర్ పోస్టుల భర్తీ కొరకు విడుదల చేశారు.
🔥సికింద్రాబాద్ రైల్వే బంపర్ నోటిఫికేషన్
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు దాటిన వారు అర్హులు గరిష్టంగా 50 సంవత్సరాలు ఉండవచ్చు.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైతే కనీసం 35,000/- వరకు జీతం రావడం జరుగుతుంది ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు.
🔥AP లో 142 సూపరింటెండెంట్ ఉద్యోగాలు
విద్యా అర్హత:
దరఖాస్తు చేయాలంటే ఆపరేటర్ పోస్టుకు ఇంటర్ అర్హత ఉంటే చాలు. సూపర్వైజర్ పోస్టుకు ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి అలాగే ఆపరేటర్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా మీ విద్యా అర్హత సర్టిఫికెట్స్ చూసి ఈ పోస్టులు భర్తీ చేస్తారు.
🔥పర్మినెంట్ ఇంటి నుండి పనిచేసే జాబ్స్
దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
Full Details Video:
ఇటువంటి ఆధార్ ఆపరేటర్ మరియు సూపర్వైజర్ పోస్టుల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP, TS ఆధార్ సెంటర్స్ లో ఉద్యోగాలు | Adhar Center Jobs 2025 | Adhar Center Recruitment 2025”