ECHS Recruitment 2026:
Ex-Servicemen Contributory Health Scheme (ECHS), Station HQ (ECHS Cell), Secunderabad నుంచి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని ECHS Polyclinics కోసం Medical, Para-Medical & Non-Medical పోస్టులకు ఉద్యోగ ప్రకటన విడుదలైంది.ఇందులో మొత్తం 96 పోస్టులు ఉన్నాయి సొంత రాష్ట్రంలో పని చేసే మంచి అవకాశం పూర్తి వివరాలు చూసి అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.
ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి పైన ఇచ్చిన వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
📢 ముఖ్యమైన వివరాలు:
🔹 మొత్తం ఖాళీలు: 96 పోస్టులు
🔹 ఉద్యోగ కాలం:
• ESM/Widows of deceased soldiers – 12 నెలలు
• Civilian candidates – 11 నెలలు
🔹 పోస్టింగ్: తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ECHS Polyclinics
🔹 అప్లికేషన్ విధానం: ఆఫ్లైన్
🔹 చివరి తేదీ: 04 అక్టోబర్ 2026, సాయంత్రం 6:00 గంటల వరకు
💼పోస్టుల వివరాలు:
Medical Specialist 04,Medical Officer
22, Dental Officer 10,Officer-in-Charge 03,Dental AT/H 06, Pharmacist 12, Lab Technician 07, Lab Assistant 01, Nursing Assistant 03, Physiotherapist 03,Data Entry Operator/Clerk 04, Clerk 02, Female Attendant 02, Chowkidar 04 Safia wala 08,Peon 05.
ఉద్యోగ ఖాళీలు ఉన్న ప్రాంతాలు:
ఆంధ్రప్రదేశ్: అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గిద్దలూరు, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, విజయవాడ తదితర ప్రాంతాలు.
తెలంగాణ: గోల్కొండ, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, సైనిక్ పురి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలు.
🎓విద్యా అర్హతలు:
పోస్టును బట్టి MD/MS, MBBS, BDS, Graduate, B.Pharmacy, DMLT, B.Sc Nursing, Diploma, 8వ తరగతి, Literate వంటి విద్యార్హతలు ఉన్నాయి. కొన్ని పోస్టులకు Armed Forces/Ex-Servicemen సంబంధిత అర్హతలు అవసరం.
📝 ఎలా దరఖాస్తు చేయాలి?
అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్న Application Formను డౌన్లోడ్ చేసుకుని, అవసరమైన విద్యార్హతలు, అనుభవం, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ఇతర పత్రాల zerox కాపీ లతో దరఖాస్తు సమర్పించాలి.
📌దరఖాస్తు సమర్పించాల్సిన చిరునామా:
Officer-in-Charge, Station HQ ECHS Cell, HQ TASA, Near Rastrapati Nilayam, Secunderabad–500010, Telangana.
⚠️ ముఖ్య గమనిక:
Online applications అంగీకరించబడవు. పోస్టు ద్వారా/ప్రకటనలో సూచించిన విధంగా దరఖాస్తు సమర్పించాలి. పూర్తి అర్హతలు, వయస్సు, పోస్టుల వారీగా నిబంధనలు తెలుసుకుని మాత్రమే అప్లై చేయండి.

👉 చివరి తేదీ: 04-10-2026 సాయంత్రం 6:00 గంటలు
ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగం సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
