HPCL Recruitment 2025:
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) విశాఖపట్నం రిఫైనరీ లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులు. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్, ఎలక్ట్రానిక్స్, టెలి కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, పెట్రోలియం ఇంజనీరింగ్ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥సొంత రాష్ట్రంలో ఆధార్ సెంటర్ జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 13 జనవరి 2025 చివరి తేదీ అర్హత ఉన్నవారు ఈ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ విశాఖపట్నం HPCL రిఫైనరీ నుండి విడుదల కావడం జరిగింది ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయాలంటే మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్, ఎలక్ట్రానిక్స్, టెలి కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, పెట్రోలియం లో బీటెక్ లేదా BE చేసినవారు అర్హులు.
🔥AP శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు ఉన్నవారు దరఖాస్తు చేయగలరు ఎస్సీ, ఎస్టీ ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు PWD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు:
ఈ ఉద్యోగానికి మీరు ఎంపిక అయితే 25,000/- జీతం చెల్లిస్తారు ఎటువంటి ఇతర అలవెన్స్ ఉండవు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయగలరు.
🔥సికింద్రాబాద్ రైల్వే బంపర్ నోటిఫికేషన్
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కేవలం మీ విద్యా అర్హత లోని మార్కుల మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి పోస్టింగ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి HPCL ఉద్యోగ సమాచారం పొందడానికి రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
3 thoughts on “HPCL లో ఉద్యోగం విశాఖపట్నం లో పోస్టింగ్ | HPCL Recruitment 2025 | AP Jobs 2025”