TG FSSAI Notification 2025:
తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు శాంపిల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ ఉద్యోగాలకు 10+2, డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు. వయస్సు 22 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥4576 ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు ఎనిమిది జనవరి 2025 నుండి 10 జనవరి 2025 వరకు మాత్రమే అవకాశం ఇచ్చారు కావున వెంటనే దరఖాస్తు చేయండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ తెలంగాణ FSSAI శాఖవారు విడుదల చేశారు ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు శాంపిల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు 10+2, డిగ్రీ+ PGDCA విద్యా అర్హత ఉన్నవారు అర్హులు.
🔥AP సహకార బ్యాంకులో 251 పోస్టులు భర్తీ
వయస్సు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే కనీసం 22 సంవత్సరాలు గరిష్టంగా 44 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు. SC,ST అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం విద్యా అర్హత లోని మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
జీతం:
ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైతే 15,600/- నుండి 19,500/- వరకు జీతం రావడం జరుగుతుంది ఇతర ఎటువంటి అలవెన్సెస్ ఉండవు.
🔥AP లో 400 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి FSSAI ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు | TG FSSAI Notification 2025 | Telangana Government Jobs 2025”