BEL Recruitment 2025:
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (BEL) నుండి ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మెకానికల్ మరియు ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో బీటెక్ చేసిన వారు దరఖాస్తు చేయుటకు అర్హులు. రాత పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది వెంటనే తెలుసుకోండి.
ఇటువంటి గ్రామీణ కరెంట్ ఆఫీస్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥2025 సంవత్సరం లో అతి పెద్ద నోటిఫికేషన్
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు చేయుటకు అప్లికేషన్ ప్రారంభ తేదీ 10 జనవరి 2025.
- దరఖాస్తు చేయుటకు చివరి తేదీ 31 జనవరి 2025.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (BEL) నుండి విడుదల కావడం జరిగింది ఇందులో ప్రొబేషనరీ ఇంజనీర్ 350 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు. ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబిసి వారికి మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
🔥రైల్వే శాఖ బంపర్ నోటిఫికేషన్ విడుదల
విద్యా అర్హత:
దరఖాస్తు చేయాలంటే ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ బీటెక్ లేదా బీఎస్సీ డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు.
దరఖాస్తు రుసుము:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే UR, OBC, EWS అభ్యర్థులకు ఫీజు 1180/- మిగిలిన అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
🔥DRDO విశాఖపట్నం లో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఆన్లైన్ దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది.
ఇటువంటి ప్రభుత్వ BEL ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “BEL Recruitment 2025: గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో 350 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ”