Coal India Jobs 2025:
కోల్ ఇండియా సంస్థ నుండి 434 మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఏదైనా డిగ్రీ అర్హతతో 18 నుండి 30 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు ఒకటే రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తున్నారు సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకునే అవకాశం పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
ఇటువంటి కోల్ ఇండియా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥UCO బ్యాంకులో తెలుగు వారికి ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీ:
నోటిఫికేషన్ దరఖాస్తు చేయడానికి 15 జనవరి నుండి 14 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం కల్పించారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Coal India వారు విడుదల చేశారు ఇందులో 434 మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు ఉన్నాయి. మన సొంత రాష్ట్రంలో పని చేసుకోవచ్చు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంది.
🔥అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించే డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు మీరు ఎంపిక అయితే అన్ని రకాల అలవెన్సెస్ ఇచ్చి ఒక లక్ష రూపాయలు జీతం చెల్లిస్తారు ప్రతి నెల.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 1180/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు ఎటువంటి పేజీ లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
🔥AP లో విద్యార్థులకు 5000/- ఇచ్చే పథకం
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి Coal India ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “Coal India Jobs 2025: 434 పోస్టులతో కోల్ ఇండియా భారీ నోటిఫికేషన్ విడుదల ”