NITW Recruitment 2025:
ప్రభుత్వ విద్యా సంస్థ అయినా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్(NITW) నుండి నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో విసిటింగ్ కన్సల్టెంట్, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్, స్టూడెంట్ కౌన్సిలర్, పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు ఎటువంటి రాత పరీక్ష లేదు పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి NITW ఉద్యోగ సమాచారం కొరకు రోజు పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥కోల్ ఇండియా సంస్థలో భారీగా ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 7 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు వెంటనే దరఖాస్తు చేయండి
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ వారు విడుదల చేశారు ఇందులో నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఉన్నాయి.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఇచ్చారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి డిగ్రీ లేదా పీజీ విద్యా అర్హత ఉండాలి.
🔥UCO బ్యాంకులో తెలుగు వారికి ఉద్యోగాలు
జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు మీరు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 60,000/- వరకు రావడం జరుగుతుంది. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు కావున ఎటువంటి అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు.
దరఖాస్తు రుసుము:
ఎవరికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా విద్యా అర్హతలోని మార్కుల మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
🔥అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి
ఇటువంటి NITW ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “NITW Recruitment 2025: నాన్ టీచింగ్ ఉద్యోగాలు NITW లో భర్తీ చేస్తున్నారు అర్హత ఉంటే దరఖాస్తు చేయండి ”