AAI Executive Jobs 2025:
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వారు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది సొంత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు పని చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు ఇందులో మొత్తం 83 పోస్టులు ఉన్నాయి డిగ్రీ అర్హత కు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AAI ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP ICDS డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి ఫిబ్రవరి 17 నుండి మార్చి 18 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 89 వివిధ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 27 సంవత్సరాలు వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంది.
విద్యా అర్హత:
ఇందులో మొత్తం జూనియర్ ఎగ్జిక్యూటివ్ మూడు రకాల ఉద్యోగాలు ఉన్నాయి వివిధ ఉద్యోగాలకు అర్హతలు కింద తెలిపిన విధంగా ఉన్నాయి.
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్ పోస్టులకు మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి.
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ HR డిపార్ట్మెంట్ సంబంధించి డిగ్రీ తో పాటు MBA లేదా HRD లేదా HRM కోర్సులు చేసిన వారు అర్హులు.
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫిషియల్ లాంగ్వేజ్ పోస్టుకు డిగ్రీ అర్హత ఉండాలి అలాగే హిందీ లేదా ఇంగ్లీష్ PG కోర్సులో పూర్తి చేసి ఉండాలి.
🔥HSBC లో ఇంటి నుండి పని చేయాలి
జీతం వివరాలు:
ఈ ఉద్యోగులకు మీరు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం ఉద్యోగాల వారీగా 40,000/- నుండి 1,00,000/- రావడం జరుగుతుంది ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయుటకు జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు 1000/- రూపాయలు ఫీజు చెల్లించాలి. SC, ST, PWD మరియు మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
🔥TTD లో 10th అర్హత ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయుటకు 17 జనవరి 2025 నుండి అవకాశం కల్పించారు కావున నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి అర్హత ఉన్న అభ్యర్థులు ఈ తేదీ నుండి దరఖాస్తు చేయండి.
ఇటువంటి AAI ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి
1 thought on “ఎయిర్ పోర్టులో లక్ష జీతంతో జాబ్ | AAI Executive Jobs 2025 | Latest Jobs in Telugu ”