Tide Work From Home Jobs:
Tide సంస్థలో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేయవచ్చు కనీసం 18 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి 30,000/- వరకు జీతం రావడం జరుగుతుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది చూసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి Tide సంస్థ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP మెడికల్ కాలేజీలో భారీగా ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 15 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే అర్హులు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Tide సంస్థ విడుదల చేయడం జరిగింది ఇందులో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇంటి నుండి పనిచేయాలి.
🔥అటవీ శాఖలో 150 ఉద్యోగాలు భర్తీ
కావాల్సిన స్కిల్స్:
- కస్టమర్ సంబంధించిన సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేయాలి.
- కస్టమర్స్ తో చాట్ చేస్తూ పని చేయాలి.
- కస్టమర్స్ కు ఏదయినా సందేహాలు ఉంటే కాల్స్ ద్వారా మాట్లాడుతారు వాటిని నివృత్తి చేయాలి.
- కంపెనీ లోని టీమ్ లీడర్స్ ఇచ్చే పని ని వెంటనే పూర్తి చేయాలి.
- కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి కంప్యూటర్ వాడడం తెలిసి ఉండాలి.
విద్యా అర్హత:
ఏదయినా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఇంగ్లీష్ లో మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.
🔥సికింద్రాబాద్ రైల్వే భారీ నోటిఫికేషన్
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 30,000/- వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ లభిస్తాయి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మొదట షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి అందులో ఎంపిక అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా పూర్తి వివరాలు ఇచ్చి దరఖాస్తు చేయండి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి Tide సంస్థ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “Tide సంస్థలో ఇంటి నుండి పని | Tide Work From Home Jobs | Latest Jobs in Telugu”