Bank of Baroda Recruitment 2025:
కేంద్ర ప్రభుత్వ బ్యాంక్ అయిన Bank of Baroda నుండి 4500 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో అప్రెంటిస్ మరియు SO పోస్టులు భర్తీ చేస్తున్నారు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేయగలరు రాత పరీక్ష మరియు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి Bank of Baroda ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥సౌత్ సెంట్రల్ రైల్వే భారీ నోటిఫికేషన్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 19 ఫిబ్రవరి 2025 నుండి 11 మార్చి 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Bank of Baroda వారు విదల చేశారు ఇందులో అప్రెంటిస్ మరియు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు మొత్తం 4500 పైగా ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత:
ఏదైనా డిగ్రీ అర్హత కలిగి తెలుగు చదవడం రాయడం మాట్లాడడం తెలిసిన వారు అర్హులు.
🔥ఆంధ్ర బ్యాంకులో భారీ నోటిఫికేషన్ విడుదల
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 20 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
అప్రెంటిస్ పోస్టుకు మీరు ఎంపిక అయితే ప్రతి నెల 15,000/- చెల్లిస్తారు స్పెషలిస్ట్ ఉద్యోగానికి మీరు ఎంపికైతే ప్రతి నెల 55,000/- వరకు జీతం రావడం జరుగుతుంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 800/- ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు 600/- దివ్యాంగులకు 400/- ఫీజు ఉంది.
🔥పరీక్ష లేకుండా 1765 పోస్టులు భర్తీ
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసిన అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి Bank of Baroda ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “తెలుగు వారికి భారీ నోటిఫికేషన్ | Bank of Baroda Recruitment 2025 | Latest Bank Jobs Telugu ”