IIPS Recruitment 2025:
కేంద్ర ప్రభుత్వ జనాభా లెక్కల సంస్థ అయిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్స్ డిపార్ట్మెంట్ (IIPS) నుండి ఫీల్డ్ ఇన్వేష్టిగేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల వయసు ఉన్నవారు దరఖాస్తు చేయడానికి అర్హులు అప్లికేషన్ మెయిల్ చేస్తే సరిపోతుంది నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి IIPS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 2 మార్చ్ 2025 వ తేదీలోపు మీ వివరాలు అన్ని మెయిల్ ద్వారా పంపించండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్స్ డిపార్ట్మెంట్ (IIPS) వారు విడుదల చేశారు ఇందులో 16 ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన వారికి వయోపరిమితి సడలింపు ఉంది.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు మీరు ఎంపికైతే జీతం 31000/- లభిస్తుంది ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ అన్నీ కలిపి వస్తాయి.
దరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకు ఎవరికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
కావలసిన డాక్యుమెంట్స్:
దరఖాస్తు చేయుటకు కింద తెలిపిన పత్రాలు అన్ని పంపించాలి.
- విద్యా అర్హత సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రం
- బర్త్ సర్టిఫికెట్ ప్రూఫ్
- అనుభవం ఉంటే సర్టిఫికెట్
🔥650 జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు మీ వివరాలని మెయిల్ ద్వారా పంపిస్తే సరిపోతుంది మీరు పంపించాల్సిన మెయిల్ ఐడి iipsgats3@iipsindia.ac.in నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది వెంటనే తెలుసుకోండి.
ఇటువంటి జనాభా లెక్కల సంస్థ ఉద్యోగ సమాచారం వరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “జనాభా లెక్కల శాఖలో ఉద్యోగాలు | IIPS Recruitment 2025 | Latest Jobs in Telugu”