IOB Recruitment 2025:
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) వారు 750 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు ప్రక్రియ విధానం క్రింద వివరించడం జరిగింది అర్హత ఉన్నవారు పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి IOB ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP లో 10 వేల పోస్టుల తో జాబ్ మేళ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 1 మార్చి 2025 నుండి 9 మార్చ్ 2025 వరకు అవకాశం ఇచ్చారు ఆన్లైన్ రాత పరీక్ష 16 మార్చి నిర్వహిస్తారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(IOB) వారు విడుదల చేశారు ఇందులో 750 అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత:
ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥గ్రామీణ బ్యాంకులో తెలుగు వారికి జాబ్స్
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి OC , OBC వారు 800/- ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులు 600 చెల్లించాలి దివ్యాంగులు 400 ఫీజు చెల్లించాలి.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు మీరు ఎంపిక అయితే జీతం 15,000/- చెల్లిస్తారు ఇతర ఎటువంటి అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉండవు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి తెలుగు భాష పరిశీలించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగం ఇస్తారు.
🔥గ్రామీణ పోస్టల్ శాఖ కొత్త జాబ్స్
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించిన తరువాత ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి IOB ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి. మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “750 పోస్టులలో AP, TS వారికి జాబ్స్ | IOB Recruitment 2025 | Latest Jobs in Telugu”