AP DME Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ లో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) నుండి 1183 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ రెసిడెంట్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం విద్యా అర్హత మరియు అనుభవం ఆధారంగా తీసుకుంటారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది పరిశీలించి అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP DME ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
మార్చ్ 7 నుండి మార్చ్ 22 వ తేది వరకు దరఖాస్తు చేయుటకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హత ఉన్నవారు వెంటనే అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ AP DME(డైరక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 1183 సీనియర్ రెసిడెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥APSFC బంపర్ నోటిఫికేషన్ విడుదల
వయస్సు:
దరఖాస్తు చేయుటకు గరిష్టంగా 44 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
విద్యా అర్హత:
సంబంధిత విభాగంలో పీజీ చేసిన వారు అర్హులు అనుభవం ఉంటే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఓసి అభ్యర్థులు 2000/- ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ అభ్యర్థులు 1000/- రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయవచ్చు.
🔥జూనియర్ సచివాలయం అసిస్టెంట్ జాబ్స్
ఎంపిక విధానం:
ఇటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం విద్యా అర్హత మరియు అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తున్నారు.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు మీరు ఎంపికైతే జీవితం 74,750 నుండి 97,750/- వరకు లభిస్తుంది ఇతర అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP DME ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.