Welocalize Recruitment 2025:
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మిత్రులకు శుభవార్త MNC సంస్థ అయిన Welocalize కంపెనీలో Quality Rater పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు కనీసం 18 సంవత్సరాలు వయస్సు నుండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారికి ఇంటి నుండి పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు తెలుగు తెలిసిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి Welocalize ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP లో 10th అర్హత ప్రభుత్వ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 27 మార్చి 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Welocalize సంస్థ వారు విడుదల చేశారు ఇందులో Quality Rater పోస్టులు భర్తీ చేస్తున్నారు తెలుగు తెలిసిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు వయస్సు నిండినవారు అర్హులు ఇటువంటి గరిష్ట వయస్సు లేదు.
🔥ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగాలు భర్తీ
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
జీతం వివరాలు:
ఈ పోస్టుకు మీరు ఎంపికైతే జీతం ప్రతినెల కాకుండా ప్రతి వారానికి చెల్లిస్తారు వారం మొత్తం కనీసం 20 గంటలు పని ఉంటుంది ఒక గంటకు 200/- జీతం ఇస్తారు.
చేయవలసిన పని:
ప్రకటనల నాణ్యత రేటెం మరియు ప్రకటనలో పరిశీలించి గ్రేడింగ్ చేయడం అలాగే కస్టమర్ ఎలా చూస్తున్నారు మరియు ప్రభావితం అవుతున్నారు అనే అంశాలను పరిశీలించి ఉద్యోగం చేయవలసి ఉంటుంది AI ప్రోగ్రాం యొక్క మార్కెటింగ్ సూచనలను రేటింగ్ ఇవ్వవలసి ఉంటుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తులను క్రింది ఇవ్వడం జరిగింది అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి Welocalize ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.