AP 10th Outsourcing Jobs:
ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఇవి ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకుంటున్నారు సొంత జిల్లాలో పనిచేసే మంచి అవకాశం 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి Outsourcing ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 13 మార్చి 2025 నుండి 21 మార్చి 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ విజయనగరం జిల్లా నుండి విడుదల కావడం జరిగింది ఇందులో Outsourcing విధానంలో అటెండర్, ఆఫీస్ సబార్డినెట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
ఈ పోస్టులకు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు సొంత జిల్లాలో పనిచేసే అవకాశం.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
ఇందులో వివిధ ఉద్యోగాలు ఉన్నాయి పోస్టులు వారీగా జీతం 15,000/- నుండి 35,570/- వరకు రావడం జరుగుతుంది ఇవి ఔట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
🔥AP కుటుంబ ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయుటకు ఓసి అభ్యర్థులు 250/- రూపాయలు ఫీజు చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించకుండా కేవలం డాక్యుమెంట్స్ పరిశీలించి విద్యా అర్హత మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తున్నారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Outsourcing ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP లో పదవ తరగతి అర్హత జాబ్స్ | AP 10th Outsourcing Jobs | Latest Jobs in Telugu”