NCL Recruitment 2025:
ప్రభుత్వ సంస్థ అయిన Northern Coal field Limited (NCL) వారు 200 టెక్నీషియన్ ట్రైని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు 18 నుండి 30 సంవత్సరాల వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ పూర్తి సమాచారం దరఖాస్తు విధానం క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు తప్పకుండా దరఖాస్తు చేయండి.
ఇటువంటి NCL ఉద్యోగ సమాచారం రోజూ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 15 ఏప్రిల్ నుండి 10 మే 2025 వరకు అవకాశం ఉంది అర్హులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Northern Coal field Limited (NCL) వారు విడుదల చేశారు ఇందులో 200 టెక్నీషియన్ ట్రైనీ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
🔥AP లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి 10th, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు కొన్ని పోస్టులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
కనీసం వయస్సు 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి రిజర్వేషన్ కలిగిన వారికి వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే అన్నీ అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి ప్రతి నెల జీతం 30 వేల వరకు చెల్లించడం జరుగుతుంది.
🔥AP డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 11 80 దరఖాస్తు రుసుము చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మరియు మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
దట్ ఆఫ్ చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి NCL ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
3 thoughts on “12th అర్హత ప్రభుత్వ ఉద్యోగాలు | NCL Recruitment 2025 | Latest Jobs in Telugu”