AP DSC Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త 16,347 పోస్టుల AP DSC Notification 2025 విడుదల కావడం జరిగింది ఇందులో పాత 13 జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ప్రకటించారు పూర్తి షెడ్యూల్ ని కూడా నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP DSC Notification 2025 సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥12th అర్హత భారీగా ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
- నోటిఫికేషన్ సంబంధించి పూర్తి షెడ్యూల్ ప్రకటించడం జరిగింది.
- నోటిఫికేషన్ విడుదల తేదీ 20 ఏప్రిల్ 2025
- దరఖాస్తు చేయడానికి 20 ఏప్రిల్ నుండి 15 మే వరకు అవకాశం ఇచ్చారు.
- పరీక్ష రాయడానికి హాల్ టికెట్లు 20 మే నుండి మే 30 వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.
- ఆన్లైన్ ద్వారా పరీక్షలు 6 జూన్ నుండి 6 జూలై వరకు నిర్వహిస్తారు.
- ప్రాథమిక కీ చివరి పరీక్ష ముగిసిన రెండు రోజులకు విడుదల చేస్తారు.
- అభ్యంతరాలు ఏదైనా ఉంటే కీ విడుదలైన ఏడు రోజుల వరకు స్వీకరిస్తారు.
- ఫైనల్ కీ జూలై మూడవ వారంలో విడుదల చేయడం జరుగుతుంది.
- మెరిట్ లిస్ట్ జూలై చివరి వారం విడుదల చేస్తారు.
వయస్సు:
ఈ డీఎస్సీ నోటిఫికేషన్ దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 44 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ, BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తారు.
ఉద్యోగ సంస్థ & విద్య అర్హత:
ఈ AP DSC Notification 2025 విద్యాశాఖ వారు విడుదల చేస్తారు వీటిని జిల్లాల్లో కలెక్టర్ చైర్మన్ గా ఉండి నోటిఫికేషన్ పూర్తి చేస్తారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు చేయడానికి ఎస్జీటీ పోస్టులకు ఇంటర్ తో పాటు TTC ఉండాలి SA పోస్టులకు డిగ్రీతోపాటు BED ఉండాలి అప్పుడే మీరు దరఖాస్తు చేయడానికి అర్హులు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఆన్లైన్ ద్వారా అవకాశం కల్పించడం జరిగింది. 2024 లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రస్తుత నోటిఫికేషన్ లో ఫీజు మినహాయింపు ఉంటుంది కొత్తగా దరఖాస్తు చేసే అభ్యర్థులు ఫీజు చెల్లించాలి.
🔥AP డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు
ఎంపిక విధానం:
ఆన్లైన్ ద్వారా ఒకటే రాత పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా ఈరోజు నుండి దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP DSC Notification 2025 సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి
1 thought on “ఏపీ మెగా డీఎస్సీ 16347 విడుదల | AP DSC Notification 2025 | AP Mega DSC Recruitment 2025”