AP DSC Exam Postpone Update:
ఆంధ్రప్రదేశ్ లో 16347 పోస్టుల AP DSC నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ పరీక్షలు సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది అసలు డీఎస్సీ పరీక్షలు చెప్పిన తేదీ ప్రకారం జరుగుతాయా లేదా వాయిదా పడతాయా అనే సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇటువంటి AP DSC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి
🔥AP DSC నోటిఫికేషన్ అప్లై చేయండి
DSC పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా..?
AP DSC పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జూన్ 6వ తేదీ నుండి జూలై ఆరవ తేదీ వరకు నిర్వహించాలి ఇక్కడ ముఖ్యంగా గమనిస్తే ఏపీపీఎస్సీ ఇదివరకే జూన్ 16 నుండి 26 వరకు పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. కావున రెండు పరీక్షలు రాసే అభ్యర్థులకు ఇబ్బంది కలుగుతుందని వారు నష్టపోతారని ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం వారు దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ మార్పు చేస్తే ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలలో మార్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది డిఎస్సి షెడ్యూల్ ఎటువంటి పరిస్థితుల్లో మార్పు అవ్వదు చెప్పిన షెడ్యూల్ ప్రకారం AP DSC నోటిఫికేషన్ పూర్తి చేస్తారు.
🔥12 అర్హత భారీగా ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు సమయంలో ఇలా చేయకండి:
- దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు సర్టిఫికెట్లు అన్నీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
- అప్లోడ్ చేయడానికి మే 15 వరకు అవకాశం ఇచ్చారు దరఖాస్తు చివరి నాటికి అప్లోడ్ చేయవచ్చు.
- కావున సర్టిఫికెట్స్ అన్ని సిద్ధంగా ఉంచుకోండి దరఖాస్తు చేసే సమయంలో.
- అభ్యర్థులు ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి అప్లికేషన్ రద్దు చేస్తారు.
- సర్టిఫికెట్ అప్లోడ్ చేయకపోతే మీకు హాల్ టికెట్ రాదు కావున తప్పనిసరిగా ప్రతి ఒక్కరు సర్టిఫికెట్ అప్లోడ్ చేయండి.
- PD, PET అభ్యర్థులకు టెట్ మార్కులు అవసరం లేదు కావున వారు టెట్ లేకుండానే దరఖాస్తు చేయొచ్చు.
AP DSC Latest News Today:
అభ్యర్థులు దరఖాస్తు సమర్పించిన తర్వాత ఎటువంటి మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది కావున దరఖాస్తు సబ్మిట్ చేసే సమయంలో పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు చేయండి పరీక్షలు ఒక నెలరోజుల పాటు నిర్వహిస్తారు అభ్యర్థులు ఎక్కువ అయితే వీటిని పొడిగించడం లేదా తగ్గించడం చేసే అవకాశం ఉంది పక్క రాష్ట్రాల్లో కూడా DSC పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు
ఇటువంటి ఏపీ డీఎస్సీ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP DSC పరీక్షలు వాయిదా వేస్తారా | AP DSC Exam Postpone Update | AP DSC Notification 2025 Updates”