AP SSC Results 2025 Date:
ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ఫలితాలు తేదీ అధికారికంగా ప్రకటించారు AP SSC Results 2025 ను 23 ఏప్రిల్ విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తంగా ఈ పరీక్షలు 619275 మంది హాజరు అయ్యారు వీరిలో 564064 అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం కాగా 51069 అభ్యర్థులు తెలుగు మీడియం లో పరీక్ష రాయడం జరిగింది ఫలితాలు విడుదల కాస్త ఆలస్యం అవుతుందని సమాచారం ఉన్న అనుకున్న తేదీ ప్రకారం విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు..
ఇటువంటి AP 10వ తరగతి ఫలితాల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥10వ తరగతి అర్హత ప్రభుత్వ ఉద్యోగాలు
AP SSC Results 2025 Date Full Details:
విద్యార్థులు పరీక్షలు ముగిసి ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు ప్రభుత్వం వారు ఫలితాలపై అధికారికంగా ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది ఇప్పటికే పేపర్ల వాల్యుయేషన్ పూర్తయింది విద్యార్థులకు వచ్చిన మార్కులను ఆన్లైన్ ద్వారా ఎంట్రీ చేస్తున్నారు ఇది కూడా ఈరోజు పూర్తయినట్లు సమాచారం..
AP SSC Results In WhatsApp..?
ఫలితాలు BSE వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు అలాగే వాట్సాప్ లో కూడా మీరు ఫలితాలను చూడవచ్చు దీనికోసం మొదట మీరు 9552300009 నంబర్ ను ఫోన్లో సేవ్ చేసుకొని ఆ తర్వాత వాట్సప్‌లో Hi అని మెసేజ్ చేయగానే మీకు ఈ ఫలితాలకు సంబంధించిన లింక్ కనబడుతుంది వెంటనే మీరు మీ ఫలితాలు హాల్ టికెట్ నెంబర్ ఇవ్వగా మీకు అందుబాటులో వస్తాయి.
AP SSC Results 2025 Check..?
ఫలితాలను అధికారిక వెబ్సైట్ అయిన https://bie.ap.gov.in/ లో అందుబాటులో ఉంచుతారు మీరు మీ హాల్‌టికెట్ నెంబర్ ద్వారా సులభంగా చూసుకోవచ్చు అధికారిక వెబ్సైట్ విజిట్ చేసి ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
How To Check AP SSC Results 2025..?
- మొదట మీరు bse.ap.gov.in వెబ్సైట్ లో వెళ్లాలి.
- అందులో 10th Results టాబ్ కనబడుతుంది వాటిపైన క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నెంబర్ అందులో ఎంటర్ చేసి రిజల్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
- వెంటనే మీకు వచ్చిన మార్కులు కనబడతాయి వాటిని ప్రింట్ అవుట్ లేదా డౌన్లోడ్ చేసుకోండి.
ఇటువంటి ఏపీ పదవ తరగతి ఫలితాలు సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.