AP Forest Beat Officer Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో అటవీ శాఖ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు మొత్తం అటవీ శాఖలో 689 ఖాళీలు భర్తీ చేయనున్నారు అందులో ఈ పోస్టులు కూడా ఉన్నాయి. గతంలో 2019లో ఈ నోటిఫికేషన్ చేశారు ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు కావున అభ్యర్థులు వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకొని సిద్ధం అవ్వండి.
ఇటువంటి Forest Beat Officer ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥10వ తరగతి అర్హత ఉద్యోగాలు భర్తీ
విద్యా అర్హత:
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగానికి ఇంటర్ అర్హత ఉండాలి అలాగే మగవారు 163 సెంటీమీటర్లు పొడవు చాతి వెడల్పు 84 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. అమ్మాయిలు 150 సెంటీమీటర్లు ఎత్తు కలిగి ఉండాలి.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తారు.
🔥ప్రభుత్వ శాఖలో పర్మనెంట్ జాబ్స్
జీతం వివరాలు:
మీరు ఈ Forest Beat Officer ఉద్యోగానికి ఎంపిక అయితే జీతం మొదటి నెల నుండి 34,000/- వరకు చెల్లిస్తారు ఇతర అలవెన్స్ మరియు బెనిఫిట్స్ అన్నీ వస్తాయి.
నోటిఫికేషన్ ఎప్పుడు:
ఈ నోటిఫికేషన్ సంబంధించి అన్ని సిద్ధంగా ఉన్నాయి ఒక్క రోస్టర్ పాయింట్ మాత్రం కొత్తగా వచ్చిన ఎస్సీ వర్గీకరణ ఆధారంగా రూపొందించి విడుదల చేయడానికి ఒక నెల సమయం పెట్టే అవకాశం ఉంది త్వరలో ఈ నోటిఫికేషన్ విడుదల చేయండి అభ్యర్థులు నోటిఫికేషన్ కొరకు సిద్ధం అవ్వండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయడానికి ఏపీపీఎస్సీ వెబ్సైట్ నందు 250/- ఫీజు చెల్లించి దరఖాస్తు చేయవచ్చు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి Forest Beat Officer ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “ఏపీ అటవీ శాఖ లో 689 ఉద్యోగాలు భర్తీ | AP Forest Beat Officer Jobs 2025 | AP FBO Recruitment 2025”