BIS Notification 2025:
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) నుండి సైంటిస్ట్ బి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ పోస్టులకు ఎంపిక అయితే 1.14 లక్షల భారీ జీతం ప్రతినెలా చెల్లిస్తారు దరఖాస్తు చేయడానికి సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మరియు ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ అర్హత ఉండాలి నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి BIS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఆర్థిక శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 3 మే 2025 నుండి 23 మే 2020 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) వారు విడుదల చేశారు ఇందులో సైంటిస్ట్ బి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు మొత్తం 20 ఖాళీలు ఉన్నాయి.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
🔥ఈ కార్డు ఉంటే చాలు చాలా ప్రయోజనాలు
విద్యా అర్హత:
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మరియు ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి ఈ అర్హత ఉన్నవారు తప్పకుండా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
ఎంపిక విధానం:
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ పరిశీలించి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్స్ పరిశీలించి ఈ పోస్టులు ఇస్తారు.
🔥AP లో 421 ఉద్యోగాల నోటిఫికేషన్
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే ప్రతి నెల జీతం ఇతర అలవెన్స్ మరియు బెనిఫిట్స్ తో పాటు 1.14 లక్షల వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయడానికి అవకాశం ఉంది.
- అభ్యర్థులు ముందుగా www.bis.gov.in వెబ్సైట్ సందర్శించి.
- అందులో రిక్రూట్మెంట్ సెక్షన్ లో సైంటిస్ట్ బి పోస్టులను ఎంపిక చేసుకోవాలి.
- అప్లికేషన్ పూర్తి వివరాలు నింపి ఫీజు చెల్లించాలి.
- డాక్యుమెంట్ అప్లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ ఇవ్వడం జరిగింది.
ఇటువంటి BIS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “BIS Notification 2025: ఫుడ్ డిపార్ట్మెంట్ లో భారీ జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు”